LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Surya vs. Surya

•

2015

Sayantram Aaruki

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
అరయో అరయో అరయో అరయో అరయో హాన్ హాన్

సాయంత్రం ఆరుకి నీ కోడి కోసింది

కోడి పిల్ల టైం బ్యాడ్ అంటుంది
దునియా అంతా ఇల్లకెళ్లి పోతుంటే జిందగీ నిన్ను స్ట్రీటు పాలు చేసేసింది
కో కోక్కురుకో కోక్కురుకో కొక్కరకో కో కో కో కోక్కురుకో కొక్కరకో కొక్కరకో

అరయో అరయో అరయో అరయో అరయో అరయో అరయో అరయో అరయ్యో హాన్ హాన్

లోకం లో అందం చీకట్లోనే ఉంది కళ్లారా చూడు ఈ అందాలనే
రేపంటూ ఏంటో నీ చేతుల్లో లేదు ఈ రోజే నీకు రాసుందే
నీ దారి ఏదో నీకైనా తెలుసా వన్ వేలో వెళ్తే యూ టర్నే లేదే
సన్‌సెట్ వెళ్లి సన్‌రైజే వస్తే నీ లైఫ్‌కి ఇంకా డెడ్ ఎండే

సాయంత్రం ఆరుకి నీ కోడి కూసింది
హే కోడి పిల్ల టైం బ్యాడ్ అంటుంది
దునియా అంతా ఇల్లకెళ్లి పోతుంటే
జిందగీ నిన్ను స్ట్రీటు పాలు చేసేసింది

హో ఓ హో ఓ హో ఓ హో ఓ

WRITERS

KRISHNA MADINENI, SATYA MAHAVEER

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Surya vs. Surya

2015

01

Prema Santosham

Divya Kumar, Haricharan, Satya Mahaveer

02

Sayantram Aaruki

Satya Mahaveer, Senthil Dass

03

Nee Kosam Nee Kosam

Satya Mahaveer

04

Full 2 Masti Re

Ranjith Govind, Satya Mahaveer

05

Vennellona Mounam

Chinmayi, Karthik, Satya Mahaveer

06

Hrudhayame Oh Meghamalle

Satya Mahaveer

07

Vennellona Mounam

Chinmayi, Karthik, Satya Mahaveer

LyricIQ Analysis

Top Emotion

Sadness

Sentiment
Thumbsup Icon
Theme

None

From This Artist