LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Little Hearts

•

2025

Hello Ani

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
లల్లా ల లల్లా ల లల్లా ల లల్లా ల లల్లా ల

Hello అని నవ్వోటి విసిరి నా వైపుగా చూడొచ్చుగా శరదకాల నను పలకరిస్తే ఖర్చేం కాదుగా
నీ పేరుకి తోకల్నిపెట్టి Facebook లో వెతికాను గా Direct గా నీ Photoపెడితే దొరికేస్తావు గా
ఎహే చుట్టు ఉన్న సోంబెరిగాళ్లకి Hi-Fi కొట్టినా
నన్నే చూసి Smile అయినా అయ్యావు Psycho గాడినా
No Parking బోర్డు ఏదీ లేదు కదా పిల్ల గుండెలో
ఆ Back Seat నాకివ్వరాదా What You Say చలో హే
Hello అని నవ్వోటి విసిరి నా వైపుగా చూడొచ్చుగా శరదకాల నను పలకరిస్తే ఖర్చేం కాదుగా
నీ పేరుకి తోకల్నిపెట్టి Facebook లో వెతికాను గా Direct గా నీ Photoపెడితే దొరికేస్తావు గా

తురురుత్తు తురురుత్తు తురురుత్తు తురురు తురురుత్తు తురురుత్తు తురురుత్తు తురురు

Oh My Darling నీ Text కోసం నేనిట్టా వేచియున్నా
Every Morning నీ Look కోసం Style మారుస్తున్న
Torrentu సినిమాలే చూస్తుకుంటూ గడిపేటి నా Life మారేనా

నీ కోసం DP ఏ మారుస్తూ Forward లే పంపిస్తూ ఉండనా

మబ్బే పట్టినట్టుంది మదికే ID దొరకక
సబ్బే కరిగిపోతుంది Daily నేనే రుద్దగా
నా Skin Care Budget బాగా పెంచేసావు గా
I Dont Care అన్నట్టూ నన్నే Ignore చెయ్యక హే
Hello అని నవ్వోటి విసిరి నా వైపుగా చూడొచ్చు గా
శరదకాల నను పలకరిస్తే ఖర్చేం కాదుగా
Facebook లో Status పెట్టా నీకోసమే కనిపించదా
చూశాననే Like కొటి కొడితే సొమ్మేం పోదుగా

కొత్త Print టీ Shirts వేసి Impress చెయ్యాలా
Old Songs Dubsmash చేసి Trending లో ఉండాలా
BookMyShow Website లో Cinema కి Day 1 Ticketlu కొట్టనా

Brainy Quotes లో దూరి Love Quotes లేపేసి Status లో పెట్టనా

దేవుడి Songs పెడతాడు Daddy Daily ముందుగా
ఆ పాటల్లో నీ పేరు వింటూ Blush అవుతాను గా
నిద్దరరాదు నా Bed పైన Duty ఎక్కగా
Midnight లలో Day Dream లాగా నీతో ముచ్చట హే

Hello అని నవ్వోటి విసిరి నా వైపుగా చూడొచ్చుగా శరదకాల నను పలకరిస్తే ఖర్చేం కాదుగా
Facebook లో Status పెట్టా నీకోసమే కనిపించదా చూశాననే Like కొటి కొడితే సొమ్మేం పోదుగా
సొమ్మేం పోదుగా సొమ్మేం పోదుగా

WRITERS

KITTU VISSAPRAGADA, SINJITH YERRAMILLI

PUBLISHERS

Lyrics © IPRS, Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Little Hearts

2025

01

Rajagadiki

Kittu Vissapragada, Sanjith Hegde, Sinjith Yerramilli

02

Chaduvu Ledu

Sinjith Yerramilli

03

Ee Dhooramey

Kittu Vissapragada, Sindhuja Tanuku, Sinjith Yerramilli, Vivek Sagar

04

Hello Ani

Anurag Kulkarni, Kittu Vissapragada, Sinjith Yerramilli

05

Khathyayani

Sinjith Yerramilli