LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Little Hearts

•

2025

Rajagadiki

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
మన రాజాగాడికి ఈ రోజా దొరకునా
Cycle bell కి ఎవరైనా జరుగునా
Local song కి Oscar ఏ అందునా
IPL లో RCB నెగ్గునా
వెయ్యి నోటు చెల్లుబాటు అవదా
వెయ్యి కోట్ల తెలుగు బొమ్మ రాదా
చెరువు మీద ఇల్లు కడితే వచ్చేదెవ్వరురా
చెప్పుకున్న వింతలన్నీ అసలు
ఎప్పుడైన జరుగుతాయా బ్రదరూ
కోరుకుంటే దొరుకుతుందా నీకో లవరు

మన రాజాగాడికి ఈ రోజా దొరకునా
Cycle bell కి ఎవరైనా జరుగునా
Local song కి Oscar ఏ అందునా
IPL లో RCB నెగ్గునా

హ్మ్మ్
నీడలో రంగుల్ని చూడాలంటే సాధ్యమా బోలో బ్రదరూ
ఫోను లో day అంతా free గా data వచ్చునా no no never u
చైనాలో చెత్త తింటే దేశాలే వణికిపోయి Global గా తాళం వేసే Chance ఉందా
అట్టాగే నిన్ను కోరి నీ తోడై చెంత చేరి ఈ పిల్లే నీకు లవ్వై మారేనా no no
రాజాగాడికి (Wow I m also running this code)
ఈ రోజా దొరకునా (Who in this house You getting funny)
Cycle bell కి (Who the rebel Call me the fight)
ఎవరైనా జరుగునా(Fine I know by this fight)

one more time

మన రాజాగాడికి ఈ రోజా దొరకునా
Cycle bell కి ఎవరైనా జరుగునా
Local song కి Oscar ఏ అందునా
IPL లో RCB నెగ్గునా

రత్తా తరార (రత్తా తరార) రత్తా తరార (రత్తా తరార)

WRITERS

KITTU VISSAPRAGADA, SINJITH YERRAMILLI

PUBLISHERS

Lyrics © IPRS, Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Little Hearts

2025

01

Rajagadiki

Kittu Vissapragada, Sanjith Hegde, Sinjith Yerramilli

02

Chaduvu Ledu

Sinjith Yerramilli

03

Ee Dhooramey

Kittu Vissapragada, Sindhuja Tanuku, Sinjith Yerramilli, Vivek Sagar

04

Hello Ani

Anurag Kulkarni, Kittu Vissapragada, Sinjith Yerramilli

05

Khathyayani

Sinjith Yerramilli

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsdown Icon
Theme

None