LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

A.R. Rahman Tollywood Superhits

•

2026

Naa Pranam

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నా లోకమంతా చిమ్మచీకటై ఈ ఒక్క క్షణములోనే
వెలుగిచ్చే నిప్పు కొరివల్లె మారి నా గుండెలోన రగిలే
నీ వెంట తిరిగి ఆ ప్రేమ పెరిగి నా చూపు మసకబారే
గాయాల పాలైంది మనసు ఆ గుండెలోన తపనే
నా ప్రాణం వదిలేసా తిరిగేది శవమేగా
అద్దంలా మిగిలాగా నా వణికే చనిపోగా
పగిలాకే తెలిసిందా ప్రతి ముక్కా నీవేగా
నా లోకమంతా చిమ్మచీకటై ఈ ఒక్క క్షణములోనే
వెలుగిచ్చే నిప్పు కొరివల్లె మారి నా గుండెలోన రగిలే

ఓ ఏ జన్మలోనో చేసుంటా నేను పాపాలు మాత్రమేనే
కనుకే ఇలాగా నీ ప్రేమలోనే తీర్చేసుకుంటున్నానే
ఆ నింగిలాగా కలిసుంటిమేము మిగిలిందిరే ఈ పగలే
బతికుండగానే కన్నీరు కార్చి కలిపావు గంగలోనే
నా ప్రాణం వదిలేసా తిరిగేది శవమేగా
భ్రమలోనే బ్రతికాక నది మొత్తం కడిగాగా
కన్నీళ్లే సరిపోక రక్తమే కార్చగా

సహనాన్ని నేను దహనాలలోనే తగలేసినాను మనసే
దయచేసి నువ్వు దయ చూపి నన్ను ఇంకింత చంపమాకే
మనసిచ్చి చేసే తప్పేగా ప్రేమ శిక్షించే హక్కు మనదే
మరణాన్ని చూస్తే మిగిలేది ఇంక గరళాన్ని మింగినోడే
నా ప్రాణం వదిలేసా తిరిగేది శవమేగా
అద్దంలా మిగిలాగా నా వణికే చనిపోగా
పగిలాకే తెలిసిందా ప్రతి ముక్కా నీవేగా
సహనాన్ని నేను దహనాలలోనే తగలేసినాను మనసే
దయచేసి నువ్వు దయ చూపి నన్ను ఇంకింత చంపమాకే

WRITERS

Samrat

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

A.R. Rahman Tollywood Superhits

2026

01

Chikiri Chikiri

A.R. Rahman, Mohit Chauhan, Raqueeb Alam, Sanjith Hegde

02

Lavender Veylalo (From "Kadhalikka Neramillai")

Suryansh

03

Prema Maayalo (From "Tere Ishk Mein")

Suryansh

04

Adireti

Swaranlata

05

Vennelave Vennelave

Hariharan, Sadhana Sargam

06

Preme Ninu

A.R. Rahman, सम्राट, सार्थक कल्याणी

07

Pachani Chilukalu

K. J. Yesudas

08

Aparanji Madanudi (From "Merupu Kalalu")

Suryansh

09

Let’S Breakup Ra (From "Kadhalikka Neramillai")

Suryansh

10

Machili Patnam Mamidi (From "Merupu Kalalu")

Suryansh

11

Naa Pranam

A.R. Rahman, SURYANSH, सम्राट

From This Artist