LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

A.R. Rahman Tollywood Superhits

•

2026

Adireti

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఫాప్ హన్ యే వూ
మో ఛీ యు మహా చై రోవ్ మహా చై రోవ్
మాసమ్ టైలమ్
మాసమ్ టైలమ్

అదిరేటి డ్రస్సు మేమేస్తే బెదిరేటి లుక్కు మీరిస్తే (ధడ అ మీకు ధడ)
హుందాగ మేము నడిచొస్తే సరదాగ మీరు అడ్డొస్తే (ధడ అ మీకు ధడ)
వీధికెక్కిన వనితేలే (నేటి సెన్సేషన్)
కన్నె చూపులో ఉన్నదిలే (సూపర్ టెంప్టేషన్)
దూరమించి దూరముంచుదాం (ఓహోహో)
ఓల్డునంత ఓరనుంచుదాం (ఓహోహో)
తయ్యతక్క తయ్యతక్క తోం (ఓహోహో)
తారలకు చేతులేత్తుదాం
అదిరేటి డ్రస్సు మేమేస్తే బెదిరేటి లుక్కు మీరిస్తే (ధడ అ మీకు ధడ)
హుందాగ మేము నడిచొస్తే సరదాగ మీరు అడ్డొస్తే (ధడ అ మీకు ధడ)

తిరిగినా పైపులా (ఒళ్ళంత గ్లామరులే)
ఎదిగినా వయసులో (ఎత్తైన హ్యూమరులే)
నే విన్న జోకులనే సెన్సారు వినలేదే
నే వేసే డ్రెస్సులనే ఫిలిం స్టారు వెయలేదే
మడికట్టు చుడిదార్ (మాయమాయే)
హాలీవుడ్ బాలీవుడ్ (పోనే పోయే)
అదికట్టి ఇదికట్టి (బోరాయే)
చివరికేమో పంచకట్టు (పారే పోయే)
దూరమించి దూరముంచుదాం (ఓహోహో)
ఓల్డునంత ఓరనుంచుదాం (ఓహోహో)
తయ్యతక్క తయ్యతక్కతోం (ఓహోహో)
తారలకు చేతులేత్తుదాం
అదిరేటి డ్రస్సు మేమేస్తే బెదిరేటి లుక్కు మీరిస్తే (ధడ అ మీకు ధడ)
హుందాగ మేము నడిచొస్తే సరదాగ మీరు అడ్డొస్తే (ధడ అ మీకు ధడ)

నడుములో మడతలే వెదికినా దొరకవులే
హార్టులో బీటులే ఈసీజీ కందవులే
ఇటువంటి వార్తలనే బీబీసి చెప్పదులే
నాలాంటి అందాన్ని ఎంటీవీ చూపదులే
ముద్దు ముద్దు మాటలతో (ముక్కాలా)
మారుమూల మూల కళ్ళ (ముక్కాబులా)
విన్నదంత వింత కాదు (గోపాల)
వింతైతే పోసిస్తా (కోకో కోలా)
దూరమించి దూరముంచుదాం (ఓహోహో)
ఓల్డునంత ఓరనుంచుదాం (ఓహోహో)
తయ్యతక్క తయ్యతక్కతో (ఓహోహో)
తారలకు చేతులేత్తుదాం
అదిరేటి డ్రస్సు మేమేస్తే బెదిరేటి లుక్కు మీరిస్తే (ధడ అ మీకు ధడ)
హుందాగ మేము నడిచొస్తే సరదాగ మీరు అడ్డొస్తే (ధడ అ మీకు ధడ)
వీధికెక్కిన వనితేలే (నేటి సెన్సేషన్)
కన్నె చూపులో ఉన్నదిలే (సూపర్ టెంప్టేషన్)
దూరమించి దూరముంచుదాం (ఓహోహో)
ఓల్డునంత ఓరనుంచుదాం (ఓహోహో)
తయ్యతక్క తయ్యతక్కతోం (ఓహోహో)
తారలకు చేతులేత్తుదాం

WRITERS

A M RATHNAM

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

A.R. Rahman Tollywood Superhits

2026

01

Chikiri Chikiri

A.R. Rahman, Mohit Chauhan, Raqueeb Alam, Sanjith Hegde

02

Lavender Veylalo (From "Kadhalikka Neramillai")

Suryansh

03

Prema Maayalo (From "Tere Ishk Mein")

Suryansh

04

Adireti

Swaranlata

05

Vennelave Vennelave

Hariharan, Sadhana Sargam

06

Preme Ninu

A.R. Rahman, सम्राट, सार्थक कल्याणी

07

Pachani Chilukalu

K. J. Yesudas

08

Aparanji Madanudi (From "Merupu Kalalu")

Suryansh

09

Let’S Breakup Ra (From "Kadhalikka Neramillai")

Suryansh

10

Machili Patnam Mamidi (From "Merupu Kalalu")

Suryansh

11

Naa Pranam

A.R. Rahman, SURYANSH, सम्राट