LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

A.R. Rahman Tollywood Superhits

•

2026

Preme Ninu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ప్రేమే నిను ప్రేమేదని ప్రశ్నే వేసిందిగా
గాఢంగా ప్రేమిస్తే లోకాన వింతే కదా
రంగులు ఎన్నో మారుతూ ఉన్నా
వెలుతురు మాత్రం మారను అందా
ప్రేమే నిను ప్రేమేదని ప్రశ్నే వేసిందిగా

పరిచయమైతే కనికరమేదో
పరిమళమేదో పరవశమేదో
పరిచయమైతే కనికరమేదో
పరిమళమేదో పరవశమేదో
మిగిలేదేదో చివరకు గెలిచేదదే
మిగిలేదేదో చివరకు గెలిచేదదే
నిససస నిససస నిససరిపగమ అ ఆ ఆ ఆ
ప్రేమ నిను ప్రేమేదని ప్రశ్నే వేసిందిగా
గాఢంగా ప్రేమిస్తే లోకాన వింతే కదా
అ గమరిగ గాససనిపమగరి గ పమగరి గమప గమప గమప గరిస
నిపప గస నిదప పమప నిపప గస నిదప పమప పదనిస నిసరిమ గరిస గరిస
కోరిక కంటూ కొలతేముంది
తీరికలేని ప్రేమే నీదా
గగనం సంద్రం కలవదు తెలుసా
లోకం ముందేమో ప్రేమే అలుసా
తీరం చేరాక దూరం లేదే
పయణం వెనుకే దాగుంది ప్రేమే
గమపగరిస గమపగరిస సరిరిరిరిరిరిరిరి దరిద దరిద పదప
గమపగరిస గమపగరిస సరిరిరిరిరిరిరిరి దరిద దరిద పప
పగపస పగపస పమప పదనిస సరిరిరిరిగ మపద సరిరిరిరిగ మప మప సరిరిరిరిగ మప మప
ప్రేమే నిను ప్రేమేదని ప్రశ్నే వేసిందిగా
గాఢంగా ప్రేమిస్తే లోకాన వింతే కదా
రంగులు ఎన్నో మారుతూ ఉన్నా
వెలుతురు మాత్రం మారను అందా
ప్రేమే నిను ప్రేమేదని ప్రశ్నే వేసిందిగా
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ నిరిస నిరిస నిరిస నిరిస నిస నిస నిస నిస నిస
నిసగమప నిసగమప పసగమప నిస నిస పమమప గస నినినినిని నిస నిస నిపదమ
నినినినిని నిస నిస నిపదమ పదనిస ప మమమమమ నిదప నిదప నిదప పా
తోమ్ తోమ్ తన తోమ్ తోమ్ తోమ్ తన తోమ్ తోమ్ తోమ్ తన తోమ్ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

WRITERS

Samrat

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

A.R. Rahman Tollywood Superhits

2026

01

Chikiri Chikiri

A.R. Rahman, Mohit Chauhan, Raqueeb Alam, Sanjith Hegde

02

Lavender Veylalo (From "Kadhalikka Neramillai")

Suryansh

03

Prema Maayalo (From "Tere Ishk Mein")

Suryansh

04

Adireti

Swaranlata

05

Vennelave Vennelave

Hariharan, Sadhana Sargam

06

Preme Ninu

A.R. Rahman, सम्राट, सार्थक कल्याणी

07

Pachani Chilukalu

K. J. Yesudas

08

Aparanji Madanudi (From "Merupu Kalalu")

Suryansh

09

Let’S Breakup Ra (From "Kadhalikka Neramillai")

Suryansh

10

Machili Patnam Mamidi (From "Merupu Kalalu")

Suryansh

11

Naa Pranam

A.R. Rahman, SURYANSH, सम्राट

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist