LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Journey (Original Motion Picture Soundtrack)

•

2011

Nee Pere Teliyadhugaa

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
సయ్యా సయ్యా

నీపేరే తెలియదుగా నిను పిలువగలేను కదా
నే నీకో పేరిడినా నీకే తెలియదుగా
ఆ పేరే విననోళ్లు మరి ఎవ్వరు లేరు కదా
ఆ పేరొకపరి వింటే నిద్దుర రాదు సుమా
నే ప్రతిరోజు నిను తలచి పులకించనా
నా మిన్నంటు మమతలతో నిను మించనా

నా నా నా (ఆ చిన్నవాడే)
Be a batman నా (ఆ అందగాడే)
But be a sweet man నా (నా నచ్చినాడే)
I want a even better నా నా నా నా

You'll never find a better time
Make a stand, you'll be fine

ఓ ఆ పేరు వెచ్చని కిరణం పలికేటి పెదవుల మధురం
సూర్యుడే నీవనుకుంటే సరికాదులే
ఓ ఆ పేరే చిరు చలికాలం వినగానే ఝల్లను హృదయం
నది అని నీవనుకుంటే అది కాదులే
కదలని ఆ శిల కాదు
బెదిరించే పులి కాదు
తన పేరిక ఏదైనా అది మరు పేరే కాదు
నా పేరుతో చేరే పేరే నే చెప్పనా

You'll never find a better time
Make a stand, you'll be fine

లాలాలలా లాలాలలా ఆ
మహ పెద్ద పేరే తనది గొంతు మరి కొరబోతుంది
అక్షరాలు ఎన్నని అంటే అంతు తెలియదే
ఓ అతి చిన్న పేరు తనది చిటికెలో అయిపోతుంది
ఆ పేరు తీరుని తెలిపే భాష లేదులే
అధరాల కలయికగా ఆ పేరే పలుకంగా
అది తేటల తెలుగు వలే విరితేనెలు తొణికెనులే
నా పేరుతో చేరే పేరే నే చెప్పనా
నీపేరే తెలియదుగా నిను పిలువగలేను కదా
నే నీకో పేరిడినా నీకే తెలియదుగా
నే ప్రతిరోజు నిను తలచి పులకించనా
నా మిన్నంటు మమతలతో నిను మించనా

WRITERS

SAHITHI, C. SATHYA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Journey (Original Motion Picture Soundtrack)

2011

01

Nee Pere Teliyadhugaa

Anuradha Sriram

02

Meghama

Karthik

03

Chitti Chitti Pulakintha

Harini, Satya

04

Kadha Mugisele

C. Sathya

05

Govinda Govinda City

Boni, Ranina Reddy, Sathya.C, Tippu

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist