LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Journey (Original Motion Picture Soundtrack)

•

2011

Meghama

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
మేఘమా నీలిమేఘమా ఎదురుచూశా నీ పూలజల్లుకి
వర్షమా వలపుల వర్షమా కాచుకున్నా నీ మొదటిముద్దుకి
కన్ను మూయలా చెవి మూగలా ముద్ద మింగలా నోట నవ్వలా
చెయ్యి ఊపలా కాలు కదపలా ఆ విసుగులో ఏమెరుగలా
ఓ మేఘమా మేఘమా ఎదురుచూశానే
మేఘమా నీలిమేఘమా ఎదురుచూశా నీ పూలజల్లుకి

రోడ్‌లోన చూడాలా పార్క్‌లో చూడాలా బస్‌లో చూడాలా ఆటోలో చూడాలా
థియేటర్‌లో చూడాలా స్ట్రీట్‌లో చూడాలా చూశాను అల్లంత దూరంలో
గాలిలో నిలవాలా భూమిలో నిలవాలా అక్కడ నిలవాలా ఇక్కడ నిలవాలా
నిలవాలా నిలవాలా ఎక్కడ నిలవాలా నిలిచాను ఆ పిల్ల గుండెలో
నిలిచిందో పిలిచిందో వీధిలో నే గమనించుకోలేదు మొదటిలో
నే ఎదురుచూశాలే పూలకొమ్మకి
మేఘమా నీలిమేఘమా కాచుకున్నా నీ మొదటిముద్దుకి

నంబరు అడగాలా ఫోను చెయ్యాలా అడ్రసు అడగాలా లవ్ లెటర్ ఇవ్వాలా
ఫాలో చెయ్యాలా కబురు పంపాలా ఎలా వచ్చిందో ఎదురులో
టీజింగ్ చెయ్యాలా జగడాలాడాలా మిర్రిమిర్రి చూడాలా నవ్వుతూ మాట్లాడాలా
వీధిలో ఆపాలా చెయ్యే పట్టాలా ఎట్లా పడ్డాది ప్రేమలో
నే క్యాచ్ చెయ్యి పోయేటి నవ్వుతో నాకు మ్యాచయ్యి పోయింది లైఫులో
నే ఎదురుచూశాలే నా పూలకొమ్మకి
మేఘమా నీలిమేఘమా నాకు నీ ప్రేమే కావాలిలే నువ్వే కావాలిలే
కన్ను మూయలా చెవి మూగలా ముద్ద మింగలా నోట నవ్వలా
ఓహో ఓహో ఓహో ఓ ఓ ఓ
నాకు నీ ప్రేమే కావాలిలే

WRITERS

SAHITHI, C. SATHYA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Journey (Original Motion Picture Soundtrack)

2011

01

Nee Pere Teliyadhugaa

Anuradha Sriram

02

Meghama

Karthik

03

Chitti Chitti Pulakintha

Harini, Satya

04

Kadha Mugisele

C. Sathya

05

Govinda Govinda City

Boni, Ranina Reddy, Sathya.C, Tippu

From This Artist