LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Journey (Original Motion Picture Soundtrack)

•

2011

Govinda Govinda City

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
లలబాలె యారే యోరే యేను మేరు నా సేనా
లలబాలె యారే యోరే యేను వాదునేనా

గుంబలే సొల్లమా ఆహా ఆహా గుంబలనే సొల్లమా

గోవిందా గోవిందా సిటీలో కొత్త పిల్ల
కొరకొర చూసెరా ఒంటరీ జింక పిల్ల
ఎందుకొచ్చిందో
ఏమి అవుతుందో అవుతుందో
గోవిందా గోవిందా సిటీలో కొత్త పిల్ల
కొరకొర చూసెరా ఒంటరీ జింక పిల్ల
అమ్మ నాన్న ఏమి పేరు ఈమెకి పెట్టారో
అరె సుత్తి అన్న పేరు నేనీ సుందరికెడతారో

కొంబలే సమాకిమా సమాసేని కొంబలే సమాకిమా సమా సమాసే
కొంబలే సమాకిమా సమాలే సమా (దింబలో దింబలో దింబలో)
కొంబలే సమాకిమా సమాసేని కొంబలే సమాకిమా సమా సమాసే
కొంబలే సమాకిమా సమాలే సమా దింబలో

కొంచెమైనా నమ్మని పిల్ల బంకలాగ పట్టిందిల్లా
విడిచి పెట్టి పోయేదెల్లా ఏమి గొడవిదిరా
అండపిండ బ్రహ్మాండాలా మొండిఘటమే తగిలిన వేళ
గుండె మంటల గుడుగుంజాలా గోల ఇతడిదిరా
సందింత దొరికిందా సందేహ పడుతుంది
ఏ కొద్దిపాటి చిరుబురుకైనా చిన్నబోతుంది

చీమంతా చిల్లరకే తెగ చిందులేస్తుంది
రవ్వంత దానికి రోడ్డు మీద రచ్చలు చేస్తుంది

అరెరెరె అమ్మ నాన్న ఏమి పేరు ఈమెకి పెట్టారో
సొగసరి బాపు బొమ్మ అన్న పేరీ ఈ గుమ్మకి పెడతారో

అమ్మ బాబో నస అనుకుంటే ఎంత మంచి అమ్మాయల్లే
చేతనైనా సాయం చేసే మనసు ఉన్నదిరా
వింత స్నేహం వీరిది అవునో ఎంత కాలం కొనసాగేనో
ఎప్పుడీ కథ ఏమయ్యేనో ఎవరికెరుకంట
అబ్బాయి ఆ వైపు అమ్మాయి ఈ వైపు
షేర్ ఆటోలో ఓ జర్నీలాగా సాగెలే లైఫు

అతను తన చెంతకొచ్చిన అంత కోపం ఇప్పుడు లేదంటా
తన వెంట వచ్చిన సందేహాలు (టు నాట్ టు)

సాగర్ సా సా సా సరిగమన్ని
సాగర్ సా సా సా సరిగమన్ని
గోవిందా
గోవిందా గోవిందా సిటీలో కొత్త పిల్ల
కొరకొర అఆ చూసెరా ఒంటరీ జింక పిల్ల
ఓహోహోహో (గోవింద)
నానా నానా నా నా నా నా నా నా నా నా (గోవింద)

WRITERS

SAHITHI, C. SATHYA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Journey (Original Motion Picture Soundtrack)

2011

01

Nee Pere Teliyadhugaa

Anuradha Sriram

02

Meghama

Karthik

03

Chitti Chitti Pulakintha

Harini, Satya

04

Kadha Mugisele

C. Sathya

05

Govinda Govinda City

Boni, Ranina Reddy, Sathya.C, Tippu

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup Icon
Theme

None