LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Rang De

•

2021

Choosi Nerchukoku

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఓఏవో ఓఏవో ఓఏవో ఓఏవో ఓఏవో ఓఏవో ఓఏవో ఓఏవో ఓ ఓ

ఓఏవో ఓఏవో ఓఏవో ఓఏవో ఓఏవో ఓఏవో ఓఏవో ఓఏవో

పొద్దున్నే లేవడాన్ని కోడ్ని చూసి నేర్చుకో
అంటారు కోడ్ని కోసే పెద్దలెందుకో
శుభ్రంగా ఉండటాన్ని ఆడ్ని చూసి నేర్చుకో
Compare చేయడాన్ని ఆపరెందుకో
First rank కొట్టడాన్ని వీడ్ని చూసి (నేర్చుకో)
First class నుంచి ఈ torture (ఎందుకో)
Time కొచ్చి పోయే పిల్లగాన్ని చూసి (నేర్చుకో)
Punctuality లేని ఈ punch (లెందుకో)
ఆన్ని చూసి ఈన్ని చూసి నేర్చుకుంటూ పోతూ ఉంటే
Xerox లాగ జీవితాలు మారవా

So చూసి నేర్చుకోకు
ఎవర్ని చూసి నేర్చుకోకు
లెక్క చెయ్యమాకు
ఎవర్ని లెక్క చెయ్యమాకు

ఓఏవో ఓఏవో ఓఏవో ఓఏవో ఓఏవో ఓఏవో ఓఏవో ఓఏవో

Sunlight ని చూసి
నేర్చుకొని ఉంటే
Full moon coolగా ఉండే వాడా
Classmateని చూసి
నేర్చుకుని ఉంటే
ఐంస్టీన్ scientist అయ్యేవాడా
Monkeyలనుంచే మనిషి పుట్టకంటారు
మరి monkeyల ఉంటే తట్టుకోరు ఎందుకో
Day and night hard work చేస్తుంది మరి
Donkey ని చూసి నేర్చుకోరు ఎందుకో

వాడి లాగ వీడి లాగ ఉండటాన్ని copy చేసి paste చేస్తే Life waste అవ్వదా

So చూసి నేర్చుకోకు కోకు
ఎవర్ని చూసి నేర్చుకోకు కోకు
లెక్క చెయ్యమాకు మాకు
ఎవర్ని లెక్క చెయ్యమాకు మాకు

జింక లాగే నేను
Cuteగా ఉండాలి అంటూ
సింహం జూలే trim చేస్తుందా
Fish లాగే నేనూ
ఈత కొట్టాలి అంటూ
Elephant swim suit వేసేస్తుందా
Own style మార్చుకోవు animals ఎప్పుడూ
వాటి clarity మనకు లేదు ఎందుకో
Conclusion ఏంటి అంటే confusion వద్దురో
నీకు లాగే నువ్వు ఉంటే దిగులు దేనికో

వాడి లాగో వీడి లాగో signature ఇచ్చుకుంటే
Future ఏ ఫోర్జరీ అవ్వదా

So చూసి నేర్చుకోకు
ఎవర్ని చూసి నేర్చుకోకు
లెక్క చెయ్యమాకు
ఎవన్ని లెక్క చెయ్యమాకు

చూసి నేర్చుకోకు

WRITERS

DEVI SRI PRASAD, SHREE MANI

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Rang De

2021

01

Emito Idhi

Haripriya, Kapil Kapilan

02

Bus Stande Bus Stande

Devi Sri Prasad

03

Naa Kanulu Yepudu

Devi Sri Prasad, Sid Sriram

04

Choosi Nerchukoku

David Simon, Devi Sri Prasad

05

Rangule

Shweta Mohan

06

Oorantha

Mangli

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup Icon
Theme

None

From This Artist