LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Rang De

•

2021

Rangule

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నా కళ్ళలో కొత్త నీలిరంగు పొంగెనే
అవి నిన్ను చూసినప్పుడే
నా చెంపలో కొత్త ఎరుపు రంగు పుట్టెనే
నువ్వు నన్ను చూసినప్పుడే
నువ్వెళ్ళే దారంతా పచ్చరంగేసినట్టుంది
నీ వెంటే నేనుంటే పాదాలకే పసుపు పూసింది
రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే కన్ను చూడనన్ని కొత్త రంగులే
రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే కన్ను చూడనన్ని కొత్త రంగులే

ఓ నవ్వు నువ్వు విసిరావు ఆ క్షణం రంగు (తెలుపు)
నా కాటుకిష్టం అన్నావు ఆ పూట రంగు (నలుపు)
నీ చేతి స్పర్శే తాకిందో నా ఒంటి రంగు (చెంగావి)
నీ మౌనమే ఓ ముళ్ళైతే నా పలుకు రంగు (గులాబి)
జగమాడే రంగెలే ఏడాదికోసారి నాలో ఈ హొళిలే
నిమిషానికోసారి నీ వల్లే
రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే కన్ను చూడనన్ని కొత్త రంగులే
రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే కన్ను చూడనన్ని కొత్త రంగులే

నువ్వు పలకరించే ప్రతిసారీ నా పులకరింతది ఏ రంగు
నీ మెప్పు పొందే ప్రతిసారీ నా గొప్పతనముదే రంగు
నువ్వు కోపగించి సమయంలో నా బుజ్జగింపుదే రంగు
నువ్వు విడిచి వెళ్ళే వేళల్లో నా ఎదన వేదనదే రంగు
హరివిల్లే ఆ ఏడు రంగుల్ని దించదులే
నా మనసే నీ వల్లే వేవేల రంగుల్ని వెదజల్లే
రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే పేరు లేనివెన్నో కొత్త రంగులే
రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే పేరు లేనివెన్నో కొత్త రంగులే

WRITERS

DEVI SRI PRASAD, SHREE MANI

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Rang De

2021

01

Emito Idhi

Haripriya, Kapil Kapilan

02

Bus Stande Bus Stande

Devi Sri Prasad

03

Naa Kanulu Yepudu

Devi Sri Prasad, Sid Sriram

04

Choosi Nerchukoku

David Simon, Devi Sri Prasad

05

Rangule

Shweta Mohan

06

Oorantha

Mangli

From This Artist