LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Varna

•

2013

Paalalle

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
పాలల్లే కనిపించే కళ్ళులాంటి ఆడపిల్ల
నను కొట్టేసావే జల్లా
ఒక బంధం ఉన్న గుండెల్లోన పెట్టేసావే మంట
నువ్వు పెట్టేసిన ఆ మంటేమో ఇక మగవాడి ఖర్మంటా

ఆ పాలల్లే కనిపించే కళ్ళులాంటి ఆడపిల్ల నను కొట్టేసావే జల్లా
ఒక బంధం ఉన్న గుండెల్లోన పెట్టేసావే మంట
నువ్వు పెట్టేసిన ఆ మంటేమో ఇక మగవాడి ఖర్మంటా

పిల్ల మనసు ఎంత గడుసు అందులోన ఉంది దైవం దెయ్యం

ఏయ్ అర్థమైందా

పిల్ల మనసు ఎంత గడుసు అందులోన ఉంది దైవం దెయ్యం
పట్టపగలేమో దైవం పట్టుకుంటే రాత్రేమో దెయ్యం
ఆడదెపుడు చిక్కుముడిరా విప్పలేక మగ బ్రతుకు వినాశం
నువ్వు చిన్న నవ్వు నవ్వడానికి
ఏం చేస్తే చాలుతుంది సూర్యముఖి
గుండెతో కాలికి అందే కట్టనా అడుగులో మల్లెల మేడ కట్టనా
ప్రాణమే ముద్దుగా మూట కట్టనా మూటనే మొత్తంగా చేత పెట్టనా
పాలల్లే కనిపించే కళ్ళులాంటి ఆడపిల్ల నను కొట్టేసావే జల్లా
ఒక బంధం ఉన్న గుండెల్లోన పెట్టేసావే మంట
నువ్వు పెట్టేసిన ఆ మంటేమో ఇక మగవాడి ఖర్మంటా

హాయ్ హాయ్ హాయ్ హోయ్ హాయ్ హాయ్ హాయ్ హోయ్ హోయ్

హాయ్ హాయ్ హాయ్ హోయ్ హాయ్ హాయ్ హాయ్ హోయ్ హోయ్
హాయ్ హాయ్ హాయ్ హోయ్ హోయ్ హాయ్ హాయ్ హాయ్ హోయ్ హోయ్

లోకంలో ఆలుమగలై కలుసున్నది ఎందరో తెలుసా
అరే వీదిలోనే ఒకటేనోయ్ ఇంటిలోన మంచాలు రెండుంటాయ్
విధి రాత ఇంతేనా విస్తరాకు వేసి పస్తులుంచావా
నా రాతిరి రగిలిందోయ్ నిదుర రాక గుట్టే రట్టైందోయ్
ప్రేమకు పొగరుకు పుట్టినవే గర్వమను గర్వంలో పెరిగావే
కరుణతో హృదయాన్ని ఖండించు కాటిలో నాతోటి జీవించూ
ఎలా ఎలా ఎలా ఎలా కళ్ళు లాంటి ఆడపిల్ల నన్ను కొట్టేసావే జల్లా
ఒక బంధం ఉన్న గుండెల్లోన తనే తనే తనా
నువ్వు పెట్టేసిన ఆ మంటేమో ఇక

ఇక చాలు ఇంకేమీ చెప్పను

WRITERS

JAYARAJ J HARRIS, SONY MUSIC ENTERTAINMENT INDIA PRIVATE LIMITE, CHANDRA BOSE

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Varna

2013

01

Tholi Merupa

Chinmayi, Harris Jayaraj, Karthik

02

Oke Kaavyam

Harris Jayaraj, S.P. Balasubrahmanyam

03

Chandravanka

Harris Jayaraj, Shakthisree Gopalan

04

Nuvva Nuvva

Harris Jayaraj, Vijay Prakash

05

Paalalle

Harris Jayaraj, Karthik, Vijay Prakash

06

Raakkaasi

Hariharan, Harris Jayaraj, sriram

07

Varna Theme

Harris Jayaraj

LyricIQ Analysis

Top Emotion

Sadness

Sentiment
Thumbsup Icon
Theme

None

From This Artist