LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Varna

•

2013

Raakkaasi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
రాకాసి రాకాసి దారుల్లోనే
ఇక నీకేసి నీకేసి వస్తున్నానే
దూకేసి దూకేసి నిప్పుల్లోనే
పువ్వు రేకుల్లా ఉన్నాయంట నేనే
సరి కొత్త కొత్త సంగ్రామం చూడు
ప్రతి ఒక్క దిక్కు గతి తప్పే నేడు
ఓ కుసుమం కోసం ఐదారు కొండలు ఎక్కేస్తా
నా హృదయం నిండ నిండావే నువ్వు
ఓ కోయిల కోసం ఏడేడు కోనాలు గాలిస్తా
నా ప్రాణంలోని తీపంటే నువ్వే హో
రాకాసి రాకాసి దారుల్లోనే
ఇక నీకేసి నీకేసి వస్తున్నానే
దూకేసి దూకేసి నిప్పుల్లోనే
పువ్వు రేకుల్లా ఉన్నాయంట నేనే

అడుగుల పిడుగులకే నేలంతా పొడి ఆగునే
అమ్మడి పేరు చెబితే నీరంతా పడవగునే
నా కన్నుల పాపలు కాలు మోపే చోట చీకటి చెదురునులే
ఈ అడవిని ఒంటరిగా మారిన నీ ఆశలో జంటై నేను సాగనా
నే శిశిరంలోన చిగురిస్తాలే మరణంలోన మరలొస్తాలే
రాకాసి రాకాసి దారుల్లోనే
ఇక నీకేసి నీకేసి వస్తున్నానే
దూకేసి దూకేసి నిప్పుల్లోనే
పువ్వు రేకుల్లా ఉన్నాయంట నేనే

మృగములు కనిపిస్తే చెయ్యెత్తి అణిచేస్తా
విషములు కుమ్మరిస్తే కన్నెత్తి ఆపేస్తా
నా వెనుకన విధి చెడు నీడ పడితే ఎముకలు విరిచేస్తా
ఈ మార్గంలోన మేఘంలాగా మారినా
తిరుగు పయనంలోన పవనంలాగా సాగనా
ఓ ఉరుము మెరుపు చినుకు తనకై వస్తున్నానని కబురివ్వందే
రాకాసి రాకాసి దారుల్లోనే
ఇక నీకేసి నీకేసి వస్తున్నానే
దూకేసి దూకేసి నిప్పుల్లోనే
పువ్వు రేకుల్లా ఉన్నాయంట నేనే
సరి కొత్త కొత్త(కొత్త కొత్త) సంగ్రామం చూడు(సంగ్రామం చూడు)
ప్రతి ఒక్క దిక్కు(ఒక్క దిక్కు) గతి తప్పే నేడు

WRITERS

JAYARAJ J HARRIS, SONY MUSIC ENTERTAINMENT INDIA PRIVATE LIMITE, CHANDRA BOSE

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Varna

2013

01

Tholi Merupa

Chinmayi, Harris Jayaraj, Karthik

02

Oke Kaavyam

Harris Jayaraj, S.P. Balasubrahmanyam

03

Chandravanka

Harris Jayaraj, Shakthisree Gopalan

04

Nuvva Nuvva

Harris Jayaraj, Vijay Prakash

05

Paalalle

Harris Jayaraj, Karthik, Vijay Prakash

06

Raakkaasi

Hariharan, Harris Jayaraj, sriram

07

Varna Theme

Harris Jayaraj

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist