LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Pasivadi Pranam

•

1987

Idedo Golaga

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఇదేదో గోలగా ఉంది ఎదంతా వేడిగా ఉంది
అదేం గుబులో ఇదేం తెగులో ఇదేనా ఈడంటే హోయ్

ఇదేదో గోలగా ఉంది నీ మీదే గాలి మళ్ళింది
ఒకే చొరవ ఒకే గొడవ అదేలే ఈడంటే హ

ఒంటిగా పండుకోనీదు కంటికే మత్తు రానీదు
అదే ధ్యాస అదే ఆశ నేనాగేదెట్టాగా

పువ్వులే పెట్టుకోనీదు బువ్వనే ముట్టుకోనీదు
అదేం పాడో ఇదేం గోడో నే వేగేదెట్టాగా

కోరికే తహతహమంటాది
ఊపిరే చలిచలిగుంటాది

అదేం సెగలో ఇదేం పొగలో (అదేలే ఈడంటే హే)
ఇదేదో గోలగా ఉంది ఎదంతా వేడిగా ఉంది

ఒకే చొరవ ఒకే గొడవ (హ) అదేలే ఈడంటే (హ)

బుగ్గకే సిగ్గు రాదాయే
మనసుకే బుద్ధి లేదాయే
అదే రాత్రి అదే పగలు నే చచ్చేదెట్టాగా

చెప్పినా ఊరుకోదాయే వాయిదా వెయ్యనీదాయే
అదేం కిలకో అదేం పులకో నే బతికేదెట్టాగా

రెప్పలో రెపరెపగుంటాది
రేతిరే కాల్చుకు తింటాది

అవేం కలలో అవేం కథలో (అదేలే ప్రేమంటే హాయ్)
ఇదేదో గోలగా ఉంది నీ మీదే గాలి మళ్ళింది
ఒకే చొరవ ఒకే గొడవ అదేలే ఈడంటే హే

ఇదేదో గోలగా ఉంది ఎదంతా వేడిగా ఉంది
అదేం గుబులో ఇదేం తెగులో ఇదేనా ఈడంటే హోయ్ హొయ్ హొయ్ హ హ

WRITERS

VETURI, SHIBU CHAKRAVARTHY

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Pasivadi Pranam

1987

01

Kashmiri Loyalo

S. Janaki, S. P. Balasubrahmanyam

02

Idedo Golaga

K. Chakravarthy, S. Janaki, S. P. Balasubrahmanyam

03

Satyam Shivam Sundaram

K. Chakravarthy, S. P. Balasubrahmanyam

04

Chakkani Chukkala

S. Janaki, S. P. Balasubrahmanyam

05

Andam Sharanam

P. Susheela, S. P. Balasubrahmanyam

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup Icon
Theme

None

From This Artist