హే పసి పసి పరువపు తలా తలా తలా తలాmకసి కసి వయసుల కల కల కల కల
చిరు చిరు చిలకల కిల కిల కిల కిల అలజడి తొలగిన మనసుల కల కల
పిలవక పిలిచినా పిలుపుల పిలుపుల పలుకక పలికిన పెదవుల పెదవుల
తొణికిన తొణికిన మధువుల మధురిమలో
కూసింది కన్నె కోయిలా ఊగింది గుండె ఊయలా
మబ్బుల్లో రాజహంసల వయసు ఝుమ్మని ఆడిందహో
కూసింది కన్నె కోయిలా ఊగింది గుండె ఊయలా
మబ్బుల్లో రాజహంసల వయసు ఝుమ్మని ఆడిందహో
పొద్దున్నే వచ్చేసింది జాబిలీ
నా రాణి నువ్వే నంది ఓ చెలి
పోవోయి శంకర శాస్త్రి చెయ్యాలా నీకు శాస్తి
రెక్కల కట్టుకు చుక్కల మిట్టకు రివ్వున సాగేదమ్మా
వన్నెల చిన్నెల వెన్నెల మరుగున జలకాలాడేదామా
గట్ల గైతే పోరి నేను వస్తానులే
కూసింది కన్నె కోయిలా ఊగింది గుండె ఊయలా
మబ్బుల్లో రాజహంసల వయసు ఝుమ్మని ఆడిందహో
వలపు సందడిలో (వయసు తాకిడిలో)
అల్లరి హద్దుని మెల్లగా తాకిన ముద్దుల సవ్వడిలో
అరె మెత్తని ఓంపున మత్తుగా తాకినా వన్నెల జాతరలో
వయ్యరాలే వాడే వేడి కౌగిట్లో
కూసింది కన్నె కోయిలా ఊగింది గుండె ఊయలా
మబ్బుల్లో రాజహంసల వయసు ఝుమ్మని ఆడిందహో
కూసింది కన్నె కోయిలా ఊగింది గుండె ఊయలా
మబ్బుల్లో రాజహంసల వయసు ఝుమ్మని ఆడిందహో