మిస మిస మెరుపులా మెహబూబా కసి కసి మోర విను దిల్ రూబా
మిల మిల మెరుగుల మెహబూబా మెలికలు తిరిగేను దిల్ రూబా
మెహబూబా మే తేరి దిల్ రూబా
మిస మిస మెరుపులా మెహబూబా కసి కసి మోర విను దిల్ రూబా
మిల మిల మెరుగుల మెహబూబా మెలికలు తిరిగేను దిల్ రూబా
కిసుక్కు మంటే కన్నె గుండె కూలర్క సెక్కి పోదా కుర్ర ఈడు సమ్మర్
చురుక్కు మంటే ఓంపులోని హీటర్ఉ డిక్కి పోదా ఒంటిలోని వాటర్
తళుక్కు సోకులోని తనివితీర పోక కొలిక్కి వెళ్లనంది ఈ వింత
చలెక్కి ఉన్న దంత తాపమంటుకోగా చిరాగ్గా మారిపోదు కేలండర్
మెహబూబా మే తేరి దిల్ రూబా
మిస మిస మెరుపులా మెహబూబా కసి కసి మోర విను దిల్ రూబా
మిల మిల మెరుగుల మెహబూబా మెలికలు తిరిగేను దిల్ రూబా
వలెయ్యమంటే పిల్లదాని పేజర్వ రించి రాదా వాలు పొద్దు లీజర్
కమన్ అంటే కొంటె చూపు సీజర్కు మారి పైటే కంటి ముందు హాజర్
మాజాల కిక్కులో మాట చెప్పుకోగా బజారు కెక్కుతున్న బాజీగర్
భుజాలు తడుముకుంటూ మోజు పెంచుకోగా మిసైళ్లు పంపుతున్న మంజ్రేకర్
మెహబూబా మే తేరి దిల్ రూబా
మిస మిస మెరుపులా మెహబూబా కసి కసి మోర విను దిల్ రూబా
మిల మిల మెరుగుల మెహబూబా మెలికలు తిరిగేను దిల్ రూబా
మెహబూబా మే తేరి దిల్ రూబా
WRITERS
SUPER CASSETTES INDUSTRIES LTD, CHANDRA BOSE, RAO S R KOTESWARA, SOMARAJU T V