LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Hitler

•

1995

Nadaka Kalisina

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి
పడుచు సొగసుల పాలస్త్రి అంటనీరా నా మేస్త్రి
నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి
పడుచు సొగసుల పాలస్త్రి అంటనీరా నా మేస్త్రి
అబ్బిబి అబ్బిబి అబ్బిబి అబ్బిబి (అబ్బిబి అబ్బిబి అబ్బిబి అబ్బిబి)

మొగుడు మొగుడని అంటే స్త్రీ మొదలు పెడితే 1 2 3
ఒంపు సొంపుల యాంగోత్రి కాలు జారకే కాంగోత్రి
అబ్బిబి అబ్బిబి అబ్బిబి అబ్బిబి (అబ్బిబి అబ్బిబి అబ్బిబి అబ్బిబి)

అబ్బిబి అబ్బిబి అబ్బిబి అబ్బిబి (అబ్బిబి అబ్బిబి అబ్బిబి)

అందమైన మాట అడ్డు సోకులమ్మ సొంత ఒడ్డు జివ్వుమన్న రవ్వలడ్డు (హో హో హో హో)
ఏబీసీ లు లేనే జెడ్ఇ పుడున్న బుగ్గ రెడ్డు లేతగున్న నీటి బొట్టు (హో హో హో)
అలకా కులుకు ఎప్పుడెప్పుడంటూ నిప్పురాజు కుంటుంటే
పలకా బలపం లవ్ లవ్ లవ్ మంటూ ప్రేమ దిద్దుకుంటుంటే
అలకా కులుకు ఎప్పుడెప్పుడంటూ నిప్పురాజు కుంటుంటే
పలకా బలపం లవ్ లవ్ లవ్ మంటూ ప్రేమ దిద్దుకుంటుంటే
తనువే పలికే కసి కావాలి నరమే ఒలికే ఎదమనాలి
తెరలే తెరిచి పద తెనాలి పదవే పొదకే పసి మారాలి
అబ్బిబి అబ్బిబి అబ్బిబి అబ్బిబి (అబ్బిబి అబ్బిబి అబ్బిబి అబ్బిబి)
నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి
ఒంపు సొంపుల యాంగోత్రి కాలు జారకే కాంగోత్రి

రాజమండ్రి రేవుకాడ రంగసాని మెడకాడా రథిరెలా రవ్వడంట హోం హోం హోం హోం
నాయుడోరి ఇంటికాడ నల్లతుమ్మ చేట్టు నీడ ఎన్నెలంత ఇంకిదంతా హోం హోం హోం
అడిగే బడుగు అల్లి బిల్లీ కన్నె తీగ పూలు పిండలేస్తుంటే
వెతుకో వెతుకు వేడిపుట్టి వెచ్చబెట్టి వెన్నుపూస దాస్తుంటే
అడిగే బడుగు అల్లి బిల్లీ కన్నె తీగ పూలు పిందలేస్తుంటే
వెతుకో వెతుకు వేడిపుట్టి వెచ్చబెట్టి వెన్నుపూస దాస్తుంటే
జగడం తాగడం జత జవానీ పరువం పలికే ప్రియా భవాని
తొలిగా పడితే చెలి నిషాని జరిగే జాతులే యమా కహాని
అబ్బిబి అబ్బిబి అబ్బిబి అబ్బిబి (అబ్బిబి అబ్బిబి అబ్బిబి అబ్బిబి)
నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి
ఒంపు సొంపుల యాంగోత్రి కాలు జారకే కాంగోత్రి
అబ్బిబి అబ్బిబి అబ్బిబి అబ్బిబి
అబ్బిబి అబ్బిబి అబ్బిబి అబ్బిబి

WRITERS

KOTESWARA SALURI, VETURI MURTHY

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Hitler

1995

01

Misa Misa Merupula

K. S. Chithra, S. P. Balasubrahmanyam

02

Koosindi

Mano, Sangeetha, रेणुका, सुजाता (Renuka)

03

Kanneellaki

Anupama, K. S. Chithra, S. P. Balasubrahmanyam, रेणुका

04

Nadaka Kalisina

K. S. Chithra, S. P. Balasubrahmanyam

05

O Kaalama

K. J. Yesudas

06

Prema Johaar

Saluri Koteswara Rao