LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Valmiki

•

2019

Jarra Jarra

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
జర్ర జర్ర అచ్చ
జర్ర జర్ర కచ్చా
నేను ఇంతే చిచ్చా
ఏ చంద్రుడికైనా లేదా మచ్చా
చెయ్యి పడితే లక్షా
కాలు పెడితే రచ్చా
నాకారాల జేస్తే బచ్చా
నీ నారల్ దీసేటందుకే వచ్చా

సిగ్గుకే అగ్గెట్టేయ్ ఓహోహో
బుగ్గకి ముద్దెట్టేయ్ ఓహోహో
గలగలలాడే గళాసుతొటి
కులాసాలెన్నో లెగ్గొట్టేయి
చూపులు దిగ్గొట్టేయ్ ఓహోహో
లెక్కలు తెగ్గొట్టేయ్(ఓహోహో
గుడుగుడు గుంజం గలాటలోనా
మంచి చెడ్డ మూలకి నెట్టేయ్
గిరా గిరా గిరా గిరా తిరిగే నడిమిది
కోర కోర చూఫుకి కర కర మన్నదిరోఓ
సూపర్ హిట్టు నీ హెయిట్
సూపర్ హిట్టు నీ రూట్
సూపర్ హిట్టు హెడ్ వెయిట్
సూపర్ హిట్టు బొమ్మ హిట్టు
సూపర్ హిట్టు మీసం కట్టు
సూపర్ హిట్టు విభూతి బొట్టు
సూపర్ హిట్టు ఈలా కొట్టు
సూపర్ హిట్టు దంచి కొట్టు

జర్ర జర్ర అచ్చా
జర్ర జర్ర కచ్చా
నేను ఇంతే చిచ్చా
ఏ చంద్రుడికైనా లేదా మచ్చా
చెయ్యి పడితే లక్షా
కాలు పెడితే రచ్చా
నాకారాల జేస్తే బచ్చా
నీ నారల్ దీసేటందుకే వచ్చా

కెలికితే ఏక్ బార్
బద్దలే బాసింగాల్
దెబ్బకి సీన్ సితార్
ఎదుటోడి గుండెల్లో
వణుకు వణుకు అది నీ ఆస్తి
నీ ధమ్మే నీకున్న బందోబస్తీ
ఎహే నచ్చింది యాడున్న
ఏక్ ధామ్ ఏసేస్తా దస్తీ
సూపర్ హిట్టు నీ హెయిట్
సూపర్ హిట్టు నీ రూట్
సూపర్ హిట్టు హెడ్ వెయిట్
సూపర్ హిట్టు బొమ్మ హిట్టు
సూపర్ హిట్టు మీసం కట్టు
సూపర్ హిట్టు విభూతి బొట్టు
సూపర్ హిట్టు ఈలా కొట్టు
సూపర్ హిట్టు దంచి కొట్టు

జర్ర జర్ర అచ్చా
జర్ర జర్ర కచ్చా
నేను ఇంతే చిచ్చా
ఏ చంద్రుడికైనా లేదా మచ్చా
చెయ్యి పడితే లక్షా
కాలు పెడితే రచ్చా
నకరాలు జేస్తే బచ్చా
నీ నారల్ దీసేటందుకే వచ్చా

WRITERS

Mickey J Meyer, Bhaskara Bhatla Ravi Kumar

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Valmiki

2019

01

Jarra Jarra

Anurag Kulkarni, Mickey J. Meyer, Uma Neha

02

Gagana Veedhilo

Anurag Kulkarni, Mickey J. Meyer, Sweta Subramanian

03

Waka Waka - Telugu

Anurag Kulkarni, Mickey J. Meyer

From This Artist