ముంతలోని కల్లు తాగుతుంటే ఎక్కదే
సీసాలోని సారా లాగుతుంటే ఎక్కదే
గుడుంబైనా బాగా గుంజుతుంటే ఎక్కదే
ఎవ్వన్నైనా గుద్దితే కిక్కే నాకు ఎక్కుద్దే
వక వక వక వక (నీలోని వణుకే చికెన్ టిక్కా)
వక వక వక వక వక వక్కవే (నీ ప్రాణం నే పీల్చే హుక్కా)
వక వక వక వక (నీ గుండె సొచ్చి గుచ్చే భయమే నేనే ఎక్కి కూర్సుండే కుర్సీ లేరా)
వక వక వక వక (fighting అంటేనే comedy లెక్క)
వక వక వక వక వక వకవే (నా పాణాలే ఏంటిక లెక్క)
వక వక వక వక (నేనే నాకు దండం పెడతా దేవుని లెక్క కాస్కో పక్కా)
ఆడ ఈడ కాదు బిడ్డ, నీ గుండెల మీద ఉంది నా అడ్డా
సచ్చా లేదు, ఝటా లేదు నే సెప్పిందే మాట
ఆగే లేదు పీచే లేదు నే నడిసిందే బాట
చోటా లేదు మోటా లేదు నే పేల్చిందే తూటా
జీనా మర్నా లేనే లేదు జిందగీ అంతా వేట (వేట వేట)
కొచ్చ కొచ్చ మీసంతోటి ఉరి తీసేసి, ఊపిరి ఆపేస్తా
కోపం వస్తే శవాన్ని కూడా బైటికి తీసి మళ్ళా సంపేస్తా
వక వక వక వక (నీలోని వణుకే చికెన్ టిక్కా)
వక వక వక వక వక వక్కవే (నీ ప్రాణం నే పీల్చే హుక్కా)
వక వక వక వక (నీ గుండె సొచ్చి గుచ్చే భయమే నేనే ఎక్కి కూర్సుండే కుర్సీ లేరా)
వక వక వక వక ( fighting అంటేనే comedy లెక్క)
వక వక వక వక వక వకవే (నా పాణాలే ఏంటిక లెక్క)
వక వక వక వక (నేనే నాకు దండలు వేసి దండం పెడతా దేవుని లెక్క)