రాజు అటు రాణి ఇటు ఆడిందే ఆట రా
రాజు అటు రాణి ఇటు ఆడిందే ఆట రా
గాజులిటు గజ్జెలటు పాడిందే పాటరా
గాజులిటు గజ్జెలటు పాడిందే పాటరా
ముక్క ఇటు సుక్క అటు ఎక్కిందే కిక్కురా
ముక్క ఇటు సుక్క అటు ఏక్కిందే కిక్కురా
హే నీకు అది నాకు ఇది దక్కిందే లక్కురా
నీకు అది నాకు ఇది దక్కిందే లక్కురా
పాయే పాయే పాయే పాయే పాయే పాయే టైమంతా
పాయే పాయే పాయే పాయే పాయే పాయే టైమంతా
అరే దయే దయే దయే దయే దయే దయే సిరికాంతా
అరే దయే దయే దయే దయే దయే దయే సిరికాంతా
జోరు జోరుందే పొరగా నవాబు ఐతావు సూడిగా
టాపు లేపేది నువ్వురా ఇక gap లేకుండా కుంబురా
నా lucky హ్యాండుంటే పతాలే క్యూకడతై
నీ లక్కీ హ్యాండుంటే పతాలే క్యూకడతై
డైమండ్ హార్టిలు కలవార్లులై లైనేస్తాయి
డైమండ్ హార్టిలు కలవార్లులై
రమ్ము తోటి డమ్మె కొడితే రమ్మీ ఆట నాదేలే
ఒకటి మూడు పదముడైతే లక్కీ ఫోరు
డిపిరి డిపిరి డిపిరి డిపిరి ఢమ ఢమ ఢమ
డిపిరి డిపిరి డిపిరి డిపిరి ఢమ ఢమ ఢమ
డిపిరి డిపిరి డిపిరి డిపిరి ఢమ ఢమ ఢమ
నువ్వు ఆడిందే ఆటరా పాడిందే పాటరా
అరేెక్కిందే కిక్కురా దక్కిందే లక్కురా
తారి తందెర తారి తందెర తందనానేనా
తారి తందెర తారి తందెర తందనానేనా
తారి తందెర తారి తందెర తందనానేనా
తారి తందెర తారి తందెర తందనానేనా
తారి తందెర తారి తందెర తందనానేన
తారి తందెర తారి తందెర తందనానేనా
అందర్లొ బాహార్లో ఎటువిపు నేనున్నా
అందర్లొ బాహార్లో ఎటువిపు నువ్వున్నా
అందర్లొ గ్యాంబ్లింగ్ ఖిలాడీ నేనే బే
అందర్లొ గ్యాంబ్లింగ్ ఖిలాడీ నువ్వే బే
జెర్రిపోతులా గ ఉండే జర్రచుడు ధనరేఖా
నేడు కాడు రేపుకూడ (హీరోనేనే గడిలెక్క)
పాయే పాయే పాయే పాయే పాయే పాయే టైమంతా
పాయే పాయే పాయే పాయే పాయే పాయే టైమంతా
అరే దయే దయే దయే దయే దయే దయే సిరికాంతా
అరే దయే దయే దయే దయే దయే దయే సిరికాంతా
పిల్లె పెళ్ళమయి వేళే పట్టింది ఆపై
ఫ్రీడమే గోవిందా ఆరు దాటాక ఇంటికొచ్చావా
Bed room అవుతుంది కిష్కిందా
Bachelor గ ఉండే బావా రోజూ dating రా
ఐతావు సూడిగా తప్పు లేపేది నువ్వురా
ఇక గ్యాప్ లేకుండా కుంబురా
పాయే పాయే పాయే పాయే పాయే పాయే టైమంతా
పాయే పాయే పాయే పాయే పాయే పాయే టైమంతా
అరే దయే దయే దయే దయే దయే దయే సిరికాంతా
అరే దయే దయే దయే దయే దయే దయే సిరికాంతా
పాయే పాయే పాయే పాయే పాయే పాయే టైమంతా
పాయే పాయే పాయే పాయే పాయే పాయే టైమంతా
అరే దయే దయే దయే దయే దయే దయే సిరికాంతా
అరే దయే దయే దయే దయే దయే దయే సిరికాంతా
తారి తందెర తారి తందెర తందనానేనా
తారి తందెర తారి తందెర తందనానేనా
తారి తందెర తారి తందెర తందనానేనా
నువ్వు ఆడిందే ఆటరా పాడిందే పాటరా
అరేెక్కిందే కిక్కురా దక్కిందే లక్కురా