ఆ గుండెల్లోన హల్లా గుల్లా పెరిగే
హేయ్ పానీ పూరీ లో కొత్త ఘాటు లా
మంట పుట్టిన మళ్లీ అడిగేటి మసాలా
చార్మినారూ పై ఎక్కి మైక్ లో
ఫలక్నామా ఆ మామా ఆ ప్రేమ అని పిలవగా
ఏ మామా ఆ మళ్లీ గుండె నిండి పోయే
ఫలక్నామా ఆ మామా ఆ ప్రేమ అని పిలవగా
ఏ మామా ఆ మళ్లీ గుండె నిండి పోయే
గల్ల పట్టి గుంజిందో గల్లీ గల్లీ తిప్పిందో
కన్నె పిల్ల ఊసేదో (ఊసేదో అరే ఊసేదో)
కళ్లే తిప్పి చూసిందో సైగలేవో చేసిందో
మాంజా కత్తి చూపేదో (చూపేదో అరే చూపేదో)
బెంచి ఎక్కి గంతులేసిన కోతుల మూకల్లే
అరే ఒక్కో నరం ఒంటి లోపల (లొల్లేదో పెట్టిందే)
పోరి తీరే మారి దారి తప్పిన బుద్ధే మారిందే
దిల్లు హోరాహోరీ పోరు పెంచిన పోరిని కోరిందే
షెహరు చూసి రావాలే పడమని జష్న్మనాలే
అత్తరు పూసుకున్న షేర్వాణీ జిగేల్ అనాలే
నిన్ను నడిపేది నోట్ బుక్కు కాదు నోటు కట్టరా
ఏ జుంజుం చక్ చెక్ జుంజుం చక్ చెక్ జుంజుం చక్ చెక్ జుంజుం చక్ చెక్
టండంగ్ టండంగ్ టంగ్ టంగ్ టండంగ్ టంగ్ టంగ్
టండంగ్ టండంగ్ టంగ్ టంగ్ టండంగ్ టంగ్ టంగ్
ఏ సలామ్ కొట్టి కబురేదో హలీమ్ పెట్టి చెబుతోంది
సలామ్ కొట్టి కబురేదో హలీమ్ పెట్టి చెబుతోంది
నవాబు తీరు బైటేదో నిజాము రాజువంటుంది
నవాబు తీరు బైటేదో నిజాము రాజువంటుంది
ఆ కలిసిపోయే తీరుంటే దిల్దార్ హే
కలిసిన రాను అంటే దిల్దార్ హే
हर दिन सबको आएगी आएगी आएगी
చూడీ బజార్ రాత్రి వేళలో రంజాన్ రోజుల్లో
మస్తు రద్దీ లెక్క గుండెలోపల గోలేదో పెడుతుండే
అరే గులామ్ అలీ గోల్కొండలో పాడే తీరాలే
కొత్త కవ్వలితో వింత షాయరీ (దిల్లేదో రాసిందే)
షెహరు చూసి రావాలే పడమని జష్న్మనాలే
అత్తరు పూసుకున్న షేర్వాణీ జిగేల్ అనాలే
నిన్ను నడిపేది నోట్ బుక్కు కాదు నోటు కట్టరా
ఫలక్నామా ఆ మామా ఆ ప్రేమ అని పిలవగా
ఏ మామా ఆ మళ్లీ గుండె నిండి పోయే
ఫలక్నామా ఆ మామా ఆ ప్రేమ అని పిలవగా
ఏ మామా ఆ మళ్లీ గుండె నిండి పోయే
ఫలక్నామా ఆ మామా ఆ ప్రేమ అని పిలవగా
ఏ మామా ఆ మళ్లీ గుండె నిండి పోయే