ఆ విజిల్లు కొట్టి సూడు రాజా
ఆ విజిల్లు కొట్టి సూడు రాజా
First గేరులోన బండి దూకినట్టు గుండె దూకుతోందిరా
రంగు పతంగిలా రింగు రింగులుగా జిందగీ తిరుగుతోందిరా
కాలరెత్తే time వచ్చేసిందిరా బ్రదరు
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
దావతిచ్చి చిల్లైపోమందిరా weather
తందానా తందనారరే తందానా తందనారరే
తకదానా తందానే తందానానా తందానే
దిరిన దిరినారే నారినానా ఆ ఆ
దిరిన దిరినారే నారినానా ఆనో ఏనో ఓనో
ఏయ్ దాసు బిందాసు ఇక సెట్టైపోయావే
దాసు ఏ క్లాసు మస్తున్నావే
ఏయ్ కాకా ఓ కాకా నువ్వు హిట్టైపోయావే
కేక నువ్వు కేక పెట్టించావే
లారలారాలాలారాలారల్ల లారలారాలాలారాలారల్ల
లారలారాలాలారాలారల్ల లారలారాలాలారాలారల్ల (ఓహో)
విజిల్లు కొట్టి సూడు రాజా
First గేరులోన బండి దూకినట్టు గుండె దూకుతోందిరా
రంగు పతంగిలా రింగు రింగులుగా జిందగీ తిరుగుతోందిరా
కాలరెత్తే time వచ్చేసిందిరా బ్రదరు
దావతిచ్చి చిల్లైపోమందిరా weather
కాలరెత్తే time వచ్చేసిందిరా బ్రదరు
దావతిచ్చి చిల్లైపోమందిరా weather
తందానా తందనారరే తందానా తందనారరే
తకదానా తందానే తందానానా తందానే
తందానా తందనారరే తందానా తందనారరే
తకదానా తందానే తందానానా తందానే
తందానా తందనారరే తందానా తందనారరే
తకదానా తందానే తందానానా తందానే