LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Donga Mogudu

•

1986

Ee Chempaku Selaveeyaku

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఈ చెంపకు శలవీయకు
ఈ పెదవిని వదిలేయకు
చాలని అనకు
రాతిరి మనకు
మోహాలు సంకెళ్ళు విడిపోనీకు హోయ్
ఈ చెంపకు శలవీయకు
ఈ పెదవిని వదిలేయకు

నీ వేళ్ళు చేసే అల్లరి కుచ్చెళ్ళు పాడే పల్లవి
తుఫాను రేగే ముందర ముస్తాబు దేనికి దండగ
కంటి చూపు చీర కట్టాలి ఒంటిని
కంచి పట్టు చీర జారాలి నేలనీ
ఈ వేడీలో వాడనీ ఈ గాలినీ పూలనీ
గండి పడ్దది నింగి చెరువుకి వెండి వెన్నెల పొంగుతున్నదీ
గోరింత తుళ్ళింత వెల్లువయ్యేలా హోయ్
ఈ చెంపకు శలవీయకు
ఈ పెదవిని వదిలేయకు

పైపైకి రాకు సూర్యుడా పొద్దంటే మాకు చేదురా
తెల్లారుతున్నా తీరక అల్లాడుతోందీ కోరికా
కక్ష గట్టి వచ్చి మా తలుపు తట్టకు
వెలుగు వలలు తెచ్చి మా తలలు పట్టకు
ఈ రేయిని ఆగనీ ఈ హాయినీ సాగనీ
పాలపుంతలో పూల వేడుక కౌగిలింతలో ఇలకు జారక
తాపాల దాహాలు తీరిపోయేలా హోయ్
ఈ చెంపకు శలవీయకు
ఈ పెదవిని హుమ్మ్ హు
చాలని అనకు రాతిరి మనకు
మోహాలు సంకెళ్ళు విడిపోనీకు హోయ్

WRITERS

Sirivennela

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Donga Mogudu

1986

01

Nallanchu Tella Cheera

K. Chakravarthy, P. Susheela, S. P. Balasubrahmanyam, Sirivennela Sitaramasastri

02

Ee Chempaku Selaveeyaku

K. Chakravarthy, P. Susheela, S. P. Balasubrahmanyam, Sirivennela Sitaramasastri

03

Kokamma Cheppamma

K. Chakravarthy, S. Janaki, S. P. Balasubrahmanyam, Sirivennela Sitaramasastri

04

Idly Papa Idly Papa

K. Chakravarthy

05

Nee Kokakintha

K. Chakravarthy

06

Addama Reyi

K. Chakravarthy