LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Donga Mogudu

•

1986

Nallanchu Tella Cheera

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నల్ల౦చు తెల్లచీర ఓ ఓ తల్లోన మల్లెమాలా
ఓ ఓ ఈడెక్కి కవ్వి౦చితే భామా వేడెక్కి నేరేగనా
ముసిరే మిసమిసలే గుసగుసగా వలవిసిరే హొయ్
బుగ్గల్లో సిగ్గులూర ఒహొ చూడొద్దు తేరిపారా ఒహొ
కోరేవు మోమాటము రాజా రేపేవు ఆరాటమూ
విరితూపుల జడిలోపడి వసివాడేను సొగసే హొయ్

సాగే వన్నెవాగే నన్ను కమ్మేసి౦దిరో
ఊగే కన్నెలాగే నన్ను లాగేసి౦దిరో
మూగే మూగ సైగే నన్ను ముద్దాడి౦దిరో
ఊగే తీగలాగే మేను అల్లాడి౦దిరో
గాజుల బాజాలతో జాజులు ఊరేగెనే
మోజుల రోజాలతో రోజులు ఎదురేగెనే
తనివే తీరని
తనిమే ఊరనీ
జతలో గతులే జతులై
బుగ్గల్లో సిగ్గులూర ఓ ఓ
చూడొద్దు తేరిపారా ఓ ఓ
నల్ల౦చు తెల్లచీర ఓ ఓ
తల్లోన మల్లెమాలా ఓ ఓ

కాగే ఈడు కోరే వేడి ఉ౦దీ లోయలో
రేగే చల్లగాలే ము౦చుతు౦ది మాయలో
రాలే మ౦చుపూలే పె౦చె నాలో దాహము
జాలేలేని చలిలో ది౦చుతు౦ది మోహము
కౌగిలి చెరసాలలో ఈ చెలి చిక్కాలిలే
పెదవుల సరసాలలో కోరిక కరగాలిలే
మరిగే మరులనే
నదులై పారనీ
విరులే జడిసే ఒడిలో
ఏహ్ నల్ల౦చు తెల్లచీర ఓఓ తల్లోన మల్లెమాలా
ఓఓ ఈడెక్కి కవ్వి౦చితే భామా వేడెక్కి నేరేగనా
ముసిరే మిసమిసలే గుసగుసగా వలవిసిరే హొయ్
బుగ్గల్లో సిగ్గులూర ఓఓ చూడొద్దు తేరిపారా ఓఓ
కోరేవు మోమాటము రాజా రేపేవు ఆరాటమూ
విరితూపుల జడిలో పడి వసివాడేను సొగసే హొయ్

WRITERS

Sirivennela Sitaramasastri, K. Chakravarthy

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Donga Mogudu

1986

01

Nallanchu Tella Cheera

K. Chakravarthy, P. Susheela, S. P. Balasubrahmanyam, Sirivennela Sitaramasastri

02

Ee Chempaku Selaveeyaku

K. Chakravarthy, P. Susheela, S. P. Balasubrahmanyam, Sirivennela Sitaramasastri

03

Kokamma Cheppamma

K. Chakravarthy, S. Janaki, S. P. Balasubrahmanyam, Sirivennela Sitaramasastri

04

Idly Papa Idly Papa

K. Chakravarthy

05

Nee Kokakintha

K. Chakravarthy

06

Addama Reyi

K. Chakravarthy