LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Sundara Kaanda

•

2014

Inka . Inka

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇవ్వాలేదో అచ్చా గా
అవ్వ బువ్వ గువ్వా గవ్వ అన్ని నీకే ఇచ్చాగా
వయసుకే రాతిరి (వలపుల చాకిరీ)
పెదవి చిలకే (పెదవి కొరికే) మల్లెలు వీచిన మన్మధ ఉప్పెనలో
ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇవ్వాలేదో అచ్చా గా
అవ్వ బువ్వ గువ్వా గవ్వ అన్ని నీకే ఇచ్చాగా

బువ్వ బబువా
బువ్వ బబువా
బువ్వ బబువా బువా
బువ్వ బబువా బువా

నిన్ను చూస్తూ కూర్చుంటే ముద్దొస్తుంటే
నిద్దరాగి పోతుంటే నీతోడుంటే
తెల్ల తెల్లారినాక తేనె వెక్కిళ్ళురాగా
చలి గాలి ఒడికొట్టే
చెలి ఒళ్ళో పడగొట్టే
వింత చదువుకుంట తెలుసుకుంట కొత్తగా
ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇవ్వాలేదో अच्छा గా
అవ్వ బువ్వ గువ్వా గవ్వ అన్ని నీకే ఇచ్చాగా

బహువ బువ్వ బబువా
బహువ బువ్వ బబువా

తత త త త త త త తత త త త త త త
మల్లె పూల పక్కలో ఈ ఉక్కల్లో
పిల్లవాడి టెక్కుల్లొ రేతిక్కల్లో
పైలా పచ్చిస్ వయసే లైలా కోగిళ్లు తెరిచే
నడుమేదో అడిగింది తడిమేస్తే తరిగింది
బుగ్గ ఎరుపు మొగ్గ చిలిపి సిగ్గే తీరగ
ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇవ్వాలేదో అచ్చా గా
అవ్వ బువ్వ గువ్వా గవ్వ అన్ని నీకే ఇచ్చాగా
వయసుకే రాతిరి (వలపుల చాకిరీ)
పెదవి చిలకే (పెదవి కొరికే) మల్లెలు వీచిన మన్మధ ఉప్పెనలో
ఇంకా ఇంకా

WRITERS

Veturi

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Sundara Kaanda

2014