LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Sundara Kaanda

•

2014

Sundara Kaandaku

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
సుందరాకాండకు (ఓ ఓఓఓ ) సందడే సందడి (ఓఓఓఓ )
అందుకే Be Ready (ఓఓఓఓ ) Welcome
Jackson Steps కు (ఓఓఓఓ ) Laughter Lips కు (ఓఓఓఓ )
Jolly day Pops కు (ఓఓఓఓ ) Come Come
శతమర్కటం పితలాటకం
బ్రహ్మచారుల బ్రతుకే సుఖం

సుబ్బరాజు (వచ్చాను Sir)
ఇబ్రహీం (ఇక్కడ వున్నా)
అశోకుడు చెట్లు నాటించెను (మన నవ్వులే అవి పూయించెను)
వనజా (వచ్చగా)
పాకిజా (ఆయి హు)
మహాత్ముడు Freedom ఇప్పించ్చెను (మన పగ్గాలనే అది తెంచేసేను)
అరే నిన్నటి Lecture సినిమా Scopeల Picture కావాలి
అది ఆంధ్ర సీడెడ్ నైజాం ఎరుగని సిక్సరు కొట్టాలి
ఇదేరా ఖుషీలా మజాల కిష్కింధకాండ
శతమర్కటం పితలాటకం
బ్రహ్మచారుల బ్రతుకే సుఖం
సుందరాకాండకు (ఓ ఓఓఓ ) సందడే సందడి (ఓఓఓఓ )
అందుకే Be Ready (ఓఓఓఓ ) Welcome

ఎమ్వీఎస్ (ఎస్ ఎస్సూ)
ఎస్వీఆర్ (ఆ నేనే సారూ)
గులామలీ ఘజలే పాడవోయ్
కథాకళి కసిగ ఆడవోయ్
సక్కుబాయి (సామిరంగా)
సత్యభామ (అమ్మదొంగా)
రాగింగు లో రంభ ఏమన్నదోయ్
జాగింగు లో జత నేనన్నదోయ్
అది వన్ ఇయరాడిన సూపర్హి ట్లర్ సెక్సీ థ్రిల్లర్ లే
అరే మచిలిపట్నపు మ్యాట్నీ ఆటకు బాక్సులు నిండును లే
ఇదేరా (ఆ) హమేషా (ఆ ) తమాషా కాలేజీకాండ
శతమర్కటం పితలాటకం
బ్రహ్మచారుల బ్రతుకే సుఖం
సుందరాకాండకు (ఓ ఓఓఓ ) సందడే సందడి (ఓఓఓఓ )
అందుకే Be Ready (ఓఓఓఓ ) Welcome
శతమర్కటం పితలాటకం
బ్రహ్మచారుల బ్రతుకే సుఖం

WRITERS

Veturi

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Sundara Kaanda

2014