LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Sundara Kaanda

•

2014

Ulikipadaku

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
కు కు కు కు కు కు కు కు
ఉలికి పడకు కు కు కు కు
పెదవి కలిపేందుకు కు కు కు కు
కలలు కనకు కు కు కు కు
కథలు నడిపేందుకు కు కు కు
చిలక పలికిన వయసుకూ
వయసు తొడిగిన సొగసుకు
శరాలు పెంచకు
కు కు కు కు
ఉలికి పడకు కు కు కు కు
పెదవి కలిపేందుకు కు కు కు కు
కలలు కనకు కు కు కు కు

తా త త త త
తా త త త త
మోగ్గ వీచే వేళ నా మోజులన్ని
పోటు తుమ్మెదల్లె తేనె విందుకొస్తావా
సిగ్గులోచ్ఛే వేళ నే దగ్గరైతే
పాల బుగ్గలొనె ఎర్ర పొంగులిస్తావా
మత్తుగ మల్లెలు అత్తరు చిందే వేళ
చంపక మాలలు సొంపులకిస్తావా
పైటకు చాటుగా పద్యం రాసే వేళ
ఉత్పల మాలలకూపిరి పోస్తావా
నీ వణికె దోపిడిలో
నీ వొడిలో వొత్తిడి లో
వసంత వేలకు కు కు కు కు
ఉలికి పడకు కు కు కు కు
పెదవి కలిపేందుకు కు కు కు కు
కలలు కనకు కూ కూ కూ కూ

తా త త త త
తా త త త త
ఆడదయ్యె వేళ నీ అందమంతా
ఎండ కన్ను దాటి గుండెలోకి వస్తావా
పాయసాలు పొంగే నీ పక్కకొస్తే
ముద్దు బారసల ముందుగానె చేస్తావా
నన్నయ భట్టుకి నవళలు నచ్చేవేళ
కౌగిలి పర్వమ్ కొత్తగా రాస్తావా
చక్కిళిగింతలు తిక్కలకొచ్చిన వేళ
నర్తన శాలాకు నాతో వస్తావా
నా యెదలో పూ పొదలో
నా కలలో నీ జతలో
సందేహ మెందుకు కు కు కు కు
కు కు కు కు (కు కు కు కు)
ఉలికి పడకు కు కు కు కు
పెదవి కలిపేందుకు కు కు కు కు
కలలు కనకు కు కు కు కు
కథలు నడిపేందుకు కు కు కు కు
చిలక పలికిన వయసుకు
వయసు తొడిగిన సొగసుకు
శరాలు పెంచకు
కు కు కు కు
ఉలికి పడకు
కు కు కు కు
పెదవి కలిపేందుకు
కు కు కు
కలలు కనకు
కు కు కు కు

WRITERS

M KEERAVAANI, VETURI MURTHY

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Sundara Kaanda

2014