LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Allari Alludu

•

2014

Machali Patnam

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఆ కొట్టావోయ్ సోడా
మచిలీ పట్నం ఆ ఆ
మచిలీ పట్నం మాయాబజార్ మ్యాట్నీ కొస్తే మాటేశా
ఆ మచిలీ పట్నం మాయాబజార్ మ్యాట్నీ కొస్తే మాటేశా
చెన్న పట్నం చైనా బజార్ షాపింగ్ కొస్తే సైటేశా
నిటారు సోకులా గిటారు మీటి మిఠాయి పొట్లం కాజేసా
అః అః అః ఆహా
మరదలు పల్లి సెంటర్ లోనా మడత మంచం వాల్చేసా
మచిలీ పట్నం మాయాబజార్ మ్యాట్నీ కొస్తే మాటేశా
చెన్న పట్నం చైనా బజార్ షాపింగ్ కొస్తే సైటేశా
బాబు ఫిడేలు తగులుకో నాయనా తగులుకో

మా అత్త మహాదేవి మహత్యం బెట్టి కనినా
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి
మా అత్తేశ్వర జతి కనరాయ్
ఆ ఆ ఆ ఓ ఓ ఓయ్
ధనధాన్యేశ్వరి కొనచీనాంబరి మా వానేశ్వరి స్రుతి వినరా

టింగు రంగ నింగి విడిచిన తార నేనే రా
ఆహ ఓహో ఆహా ఓహో

త్రిపూర్వమ్ నీ పురాణం మాకు తెలుసునులే
ఆహ ఓహో అత్తో దుత్తో

అంజలి దేవి నా sister
ఏ ఏన్ ఆర్ ఏ నా మిస్టర్
ప్రేమనగరే మా ఊరు
ప్రేమికులకే బేజారు

అందరి కళ్ళలో మాజీ సుందరి
అహంకారమే అలంకారమట
మంగళగిరిలో పోటీ చేసి మంతీరి గిరినే పట్టేసా
మచిలీ పట్నం మాయాబజార్ మ్యాట్నీ కొస్తే మాటేశా
చెన్న పట్నం చైనా బజార్ షాపింగ్ కొస్తే సైటేశా

భాషా భాసుడు భార్యా దాసుడు
మానేశ్వరుడే గదా సుమతీ
ఆంధ్రుల అన్నయ నన్నయ గారికి
తమ్మయ్య నేనే గదండయా అసలు అయ్యా అదీ

నీవు గిరి కదా నేను సిరి కదా చెప్పుకుందామా
అః అః అః ఆహా

అమ్మ చాటున ఉమ్మ లాటకు ఆశ పడదామా
ఆహ ఓహో ఎహె ఆహా

శ్రీదేమంటే పడి చస్తా
నాగార్జునతో నడిచొస్తా
ముఠా మెస్ట్రీనే మురిపిస్తా
చంటి నెత్తుకు లాలిస్తా

చిలక లాంటి ఈ చిలిపి కన్నెకిపులకరింతలు పులికేదెవరో (ఉషు)
బద్దరిగిరిలో భజనలు చేసి గోదావరిలో మునకేసేస్తా

మచిలీ పట్నం మాయాబజార్ (హా) మ్యాట్నీ కొస్తే మాటేశా
చెన్న పట్నం (అద్ది) చైనా బజార్ (కొట్టు) షాపింగ్ కొస్తే సైటేశా
మచిలీ పట్నం (ఆహ) మాయాబజార్ (ఆహ) మ్యాట్నీ కొస్తే మాటేశా
చెన్న పట్నం చైనా బజార్ షాపింగ్ కొస్తే సైటేశా

జై అత్త మహాదేవి చరిత్రకీ
గోవిందా గోవిందా (హరి)

WRITERS

Sundararama Murthy Veturi

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Allari Alludu

2014

01

Raikachooste

K. S. Chithra, S. P. Balasubrahmanyam

02

Kammani Vodi Bommani

K. S. Chithra, S. P. Balasubrahmanyam

03

Machali Patnam

K. S. Chithra, M. M. Keeravaani, S. P. Balasubrahmanyam, Veturi Sundararama Murthy

04

Okka Sarre

Veturi Sundararama Murthy

05

Chalona Chakkerakeli

Veturi Sundararama Murthy

06

Noo Noogu Meesaala

Veturi Sundararama Murthy

07

Thoda Thokkidi

Veturi Sundararama Murthy

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup Icon
Theme

None