LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Allari Mogudu

•

2014

Muddimmindi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ముద్దిమ్మంది ఓ చామంతి
మనసిమ్మంది ఓ పూబంతి
చలి రాతిరిలో జత జాతరలో ఎటు పోను జాబిలి
రహదారులన్నీ తారలైన వేళ
ముద్దిమ్మంది ఓ చామంతి
మనసిమ్మంది ఓ పూబంతి

ముందరున్న ముద్దరాలి ముద్దు
చెల్లిద్దు ఇటు చూద్దూ
మండుతున్న మోహనాంగి మత్తు
కలిగిద్దు ఇటు రద్దు
పెదవి పొడుపు కథ విప్పేద్దు
చెప్పేద్దు గుట్టు
అదుపు పొదుపు ఇక చాల్లెద్దు
చంపేద్దు బెట్టు
అనువైన అందుబాటు చూడమంది
ముద్దిమ్మంది ఓ చామంతి
మనసిమ్మంది ఓ పూబంతి

వేడి వేడి ఈడు ఊదుకుంటూ
చవి చూద్దూ చెలి విందు
వేడుకైన జోడు చూడమంటూ
జరిపిద్దు జడ కిందు
నిదర నదిని కసుకందేలా కరిగిద్దు పొద్దు
మదన పదవి మనకందేలా చెరిపేద్దు హద్దు
సడిలేని సద్దుబాటు చేయమంది
ముద్దిమ్మంది ఓ చామంతి
మనసిమ్మంది ఓ పూబంతి
చలి రాతిరిలో జత జాతరలో ఎటు పోను జాబిలి
రహదారులన్నీ తారలైన వేళ
ముద్దిమ్మంది ఓ చామంతి
మనసిమ్మంది ఓ పూబంతి

WRITERS

Sirivennela Sitaramasastri

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Allari Mogudu

2014

01

Abba Nanagunna

K. S. Chithra, S. P. Balasubrahmanyam

02

Naa Paata Panchamrutham

S. P. Balasubrahmanyam

03

Bamchiki Bam Bam

K. S. Chithra, M. M. Keeravaani, Sirivennela Seetharama Sastry

04

Neeli Mabbu Nuragalo

K. S. Chithra, M. M. Keeravaani, S. P. Balasubrahmanyam

05

Muddimmindi

K. S. Chithra, S. P. Balasubrahmanyam

06

Repalle Malle Murali Vinnidi

K. S. Chithra, S. P. Balasubrahmanyam