LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Allari Mogudu

•

2014

Naa Paata Panchamrutham

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నా పాట పంచామృతం
నా పాట పంచామృతం నా గానాల గీర్వాణి స్నానాలు సాగించ
నా పాట పంచామృతం నా గానాల గీర్వాణి స్నానాలు సాగించ నా పాట పంచామృతం

వల్లకి మీటగ పల్లవ పాడి అంగుళి చేయన పల్లవినీ
వల్లకి మీటగ పల్లవ పాడి అంగుళి చేయన పల్లవినీ
శారద స్వరముల సంచారానికి
శారద స్వరముల సంచారానికి చరణములనందించనా
నా పాట పంచామృతం నా గానాల గీర్వాణి స్నానాలు సాగించ నా పాట పంచామృతం

గళము కొలను కాగా, ప్రతి పాట పద్మమేగా
పదము వెల్లివిరిసి రాదా విదిసతి పాదాపీఠి కాగా
శృతిలయలు మంగళహారతులై స్వరసరళి స్వాగత గీతికలై
ప్రతిక్షణం సుమార్చనం సరస్వతీ సమర్పణం
గగనము వెలువగ గమకగతులు సాగా
పశువుల శిశువుల ఫణుల శిరసులూగా ఆ ఆ నా పాట పంచామృతం

దా నిసనిదమా దనిదమగా మదమగసా సనిసగమదానిసా గమాదానిసగా మగసానిదమగా నా పాట పంచామృతం
నీ దనిసగనిగసనిదమగగాసనిదదాని సాదాద మానీని దగాగ నిగదసమనిదగ నా పాట పంచామృతం
ససగమసని సాగామాగ సమగస నినిగసనిస నిసగమస నిసగమదని సగమదని గమదనిస గసనిదమ నా పాట పంచామృతం
సా పా సా సనిపమగసనిపసా

సగమపమగ సగమపమగ మపమపనీపమపా
సరిగపదప గపదాపగదాపగ గపదసరిదరీ
సా రిమపనిస రెమపనిస మపనిసరి మారిపమారిసరీ
సామసామసా మపదసరిరీ సాదపమా మపదద్దాప మపదద్దాప మపదద్దాప మపసదా
పమపదసా పమపదరీ సరిరి సరిరి సరిరి సరిరి సరిస దసరి పదసరి రిమపదసరి సరిమపదసరి పనిస గపద రిమప సగమగ సమగసనిద
నా పాట పంచామృతం నా గానాల గీర్వాణి స్నానాలు సాగించ
నా పాట పంచామృతం

WRITERS

Sirivennela

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Allari Mogudu

2014

01

Abba Nanagunna

K. S. Chithra, S. P. Balasubrahmanyam

02

Naa Paata Panchamrutham

S. P. Balasubrahmanyam

03

Bamchiki Bam Bam

K. S. Chithra, M. M. Keeravaani, Sirivennela Seetharama Sastry

04

Neeli Mabbu Nuragalo

K. S. Chithra, M. M. Keeravaani, S. P. Balasubrahmanyam

05

Muddimmindi

K. S. Chithra, S. P. Balasubrahmanyam

06

Repalle Malle Murali Vinnidi

K. S. Chithra, S. P. Balasubrahmanyam