ఏయాయియే ఏయాయియే హే హే యాయియాయియే
ఎంతో happy కాదా ఈ life అంతా
ఏయియా ఆ ఏయిఏయియా ఏయియా ఆ ఏయిఏయియా
life thrill don't miss మారియా
life thrill don't miss మారియా
life thrill don't miss మారియా
పూచే పూగంధాలు హయి ఆనందాలు అన్నీ ఈ లోకంలో లేవా
ప్రేమే నీ లో వుంటే భూమే చుట్టేయ్ గలవు గువ్వై ఆ ఆకాశంలోన
తెలిసిందొకటే మనకి life (ఏఇఏ)
Come come అంటు welcome చెప్పు (ఏఇఏ)
ఫలితం ఏమి ఐనాగాని చెయ్యాలోయ్ ప్రయత్నం
failure success రెండూ కలిసిన పండేగా ఈ జీవితం
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
హేయాయియే హేయాయియే హే హే యాయియాయియే
ఏదీ కష్టం కాదు ఏమీ నష్టం లేదు life నే sportive గా feel అయితే (హే ఏ)
ఎంత problem ఐనా ఎంతో simple కాదా life లో ఓ goal నీకుంటే
నలుసే పడితే కళ్ళలోన (ఏఇఏ)
కళ్ళేపీకితె వైద్యం ఔన (ఏఇఏ)
ఫెయిలైనోళ్ళు ఫెయిలైనట్టు farewell చెబితె life కి
అందాల ఈ లోకంలోన address ఉండదు ఎవ్వరికీ
స ర స సై స సై సై ర స సైరా సైరా
ఎంతో happy కాదా ఈ life అంతా
ఏయియా ఆ ఏయిఏయియా ఏయియా ఆ ఏయిఏయియా
life thrill don't miss మారియా
life thrill don't miss మారియా
life thrill don't miss don't miss don't miss don't miss don't miss don't miss