LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Itlu Sravani Subramanyam (Original Motion Pict...

•

2001

Ramasakkani

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
రామ సక్కని బంగారుబొమ్మ రాసలీలకు వస్తావా
తరత్తా తరత్తా తరత్తా తరత్తా
చూడచక్కని సింగారి నువ్వా రూప్ తేరా మస్తానా
తరత్తా తరత్తా తరత్తా తరత్తా
రామ సక్కని బంగారుబొమ్మ రాసలీలకు వస్తావా
చూడచక్కని సింగారి నువ్వా రూప్ తేరా మస్తానా

స్వీటు స్వీటుగా ఉందీ నాటీ
చేసుకోమరి సెంట్రీ డ్యూటీ

వలపు కౌగిలే కాదా ఊటీ
సొగసు దాచకే తప్పదు లూటీ

నీకు తెలియంది నాలో ఏముంది ది (ఓ) ది (ఓ) ది (ఓ)
చెప్పలేను మరి ఏదో దాగుంది (ఓ ఓ)

సామిరంగా నా సామిరంగా ఏరువాకే ఏకంగా
తేనె దొంగ తీరాలి బెంగా తాళమేసేయ్ వేగంగా

చననననన చననన చననననన చననన

చూపులోన ఏ మేజిక్కుందో
నవ్వులోన ఏం మ్యూజిక్కుందో
బోయి ప్లేబోయి నన్నల్లరి చేశాయి

ఉవ్వ అ అ అ ఉవ్వ ఓ ఓ ఓయ

పైటచాటు ఏం లాజిక్కుందో
ఒళ్ళు చూడు ఏం వేడెక్కిందో
బ్యూటీ నా బ్యూటీ చేసెయ్ నా ఏదోటీ

తైక తైక తక తైక తైక తక తైక తైక దరువెయ్
తైక తైక తక తైక తైక తక తైక తైక తలుపెయ్
కలేసుకుందాం రారో కులాసచేద్దాం యారో

మెలేసుకుందాం రావే సుఖాల తీరం షికారుచేద్దాం
తైర తైర తక తైర తైర తక రామసక్కని
రామ సక్కని బంగారుబొమ్మ రాసలీలకు వస్తావా

సామిరంగా నా సామిరంగా ఏరువాకే ఏకంగా

జుంబక జుంబక రుంబరాయిరో జుంబక జుంబక రుంబరాయిరో
రుంబరాయిరో రుంబరాయిరో రుంబాబ రుంబాబ రుంబాబ బాబ

ఏ ఏ షాబబ షాబబ

నడుము ఒంపులో మడతను చూశా
నడకలోని ఆ హొయలను చూశా
రాశి రాకాశి ఊరించకె దయచేసీ

ఓయ ఓ ఓ ఓ ఓయ ఓ ఓ ఓయ

తేనె సంపదా నీదే కాదా
గండు తుమ్మెదా చేసెయ్ సోదా
ఆరే అజారే తెగ నచ్చెను నీజోరే

తైకతైక తక తైక తైక తక తైక తైక దయచెయ్
తైక తైక తక తైక తైక తక తైక తైక దులిపెయ్
గులాబి అందం భామో గుబాళించుదాం రామ్మో

వయారమంతా ఓకే యుగాలనేమో క్షణాలు చేద్దాం
తైర తైర తక తైర తైర తక సామిరంగా

రామ సక్కని బంగారుబొమ్మ రాసలీలకు వస్తావా
తరత్తా తరత్తా తరత్తా తరత్తా

సామిరంగా నా సామిరంగా ఏరువాకే ఏకంగా
తరత్తా తరత్తా తరత్తా తరత్తా

రామ సక్కని బంగారుబొమ్మ రాసలీలకు వస్తావా
చూడచక్కని సింగారి నువ్వా రూప్ తేరా మస్తానా

స్వీటు స్వీటుగా ఉంది నాటీ
చేసుకోమరి సెంట్రీ డ్యూటి

వలపు కౌగిలే కాదా ఊటి
సొగసు దాచకే తప్పదు లూటీ

నీకు తెలియంది నాలో ఏముంది (ఓ ఓ) ఏ
చెప్పలేను మరి ఏదో దాగుంది (ఓ ఓ ఓ ఓ)

సామిరంగా నా సామిరంగా ఏరువాకే ఏకంగా
తేనె దొంగ తీరాలి బెంగా తాళమేసేయ్ వేగంగా

WRITERS

CHAKRI, RAVIKUMAR

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Itlu Sravani Subramanyam (Original Motion Picture Soundtrack)

2001

01

Happy Day

Chakri

02

Malli Kuyave

Hariharan, Kousalya

03

Neekosam

Chakri

04

Ramasakkani

Chakri, Saveri, Sukhwinder Singh

05

Emoemavuno

Chakri

06

Pillo Pisinari Pillo

Kousalya, Kumar Sanu

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist