LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Itlu Sravani Subramanyam (Original Motion Pict...

•

2001

Happy Day

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
Happy day Happy day
Happy day everyday
Happy day day day everyday

హలలే హలలే హలలే హలలే హలలే హైలే లే
అమెరికానే NRI లా ఏలినట్టుందే
అదిగో ఇదిగో ఎటు చూసినా వన్నెల Fiancée
అయో అయయో రారమ్మని ఇచ్చెను Signals
అదిగో ఇదిగో ఎటు చూసినా వన్నెల Fiancée
అయో అయయో రారమ్మని ఇచ్చెను Signals
గుండెలలో పండగలే ఈనాడే

Happy day Happy day
Happy day day day everyday

ఇటు వచ్చి Heart ను తాకి కలిగించె కలవరమే
అటు వచ్చి వీనుల సోకి వినిపించె చెలి స్వరమే
రెక్కలు తొడిగి రివ్వున ఎగిరి రాచిలకై నను చేరాలే
మబ్బులు వీడి నింగిని వదిలి నెలవంకై ఇల వాలాలే
ప్రియే జుంజుంజుం జుమకు జుంజుం
పాపం నీకై వేచినదిలే పిచ్చి హృదయం
దైవం ఒక్కడే నా వేదన వింటున్నాడే
కనుకే సఖియనే నా వద్దకు రప్పిస్తాడే
తొందరలో వచ్చునులే Holy day

Happy day Happy day
Happy day day day everyday

శెగ శెగ శెగ శెగ శెగ శెగ శగా శగా శగా చేసావో చూసా ఆ ఆ ఆ ఆ

నువు లేని రాత్రుల్లోన కలిగిందె చలిజ్వరమే
తుదిలేని యాత్రల్లోన కరుణించె కనికరమే
మెరుపై మెరిసి చినుకై కురిసి
నా మనసే తడిపేసావే
వరదై ఉరికి అలలై ఎగిసి నురగై కనుమరుగయ్యావే
ప్రియే భుంభుంభుం భుమకు భుంభుం
కలలో నిన్నే దొరికినదిలే నీలి నయనం
తిరిగే భూమే సూర్యుడ్ని చుట్టేస్తుందే
పొంగే ప్రణయమే ప్రియురాలిని రప్పిస్తుందే
నువ్వుంటే చిరునవ్వే everyday

Happy day Happy day
Happy day day day everyday

హలలే హలలే హలలే హలలే హలలే హైలే లే
అమెరికానే NRI లా ఏలినట్టుందే
అదిగో ఇదిగో ఎటు చూసినా వన్నెల Fiancée
అయో అయయో రారమ్మని ఇచ్చెను Signals
గుండెలలో పండగలే ఈనాడే

Happy day Happy day
Happy day everyday
Happy day day day everyday

WRITERS

ADITYA MUSIC INDIA PVT LTD, CHAKRADHAR GILLA, CHANDRA BOSE

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Itlu Sravani Subramanyam (Original Motion Picture Soundtrack)

2001

01

Happy Day

Chakri

02

Malli Kuyave

Hariharan, Kousalya

03

Neekosam

Chakri

04

Ramasakkani

Chakri, Saveri, Sukhwinder Singh

05

Emoemavuno

Chakri

06

Pillo Pisinari Pillo

Kousalya, Kumar Sanu

From This Artist