నాననానానా నానననన నాననానానా నానననన నాననానానా నానననన
కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్లు నీ మనస్సులో నేనుంటానే
కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్లు నీ మనస్సులో నేనుంటానే
నీతి మీద ఆ కైలాసం తేలకుండ ఉన్నన్నాళ్లు నీ తపస్సు నే చేస్తుంటానే
గాలిలోన ఆరోప్రాణం కలవకుండ ఉన్నన్నాళ్లు నిన్ను నేనే ఆరాధిస్తా
కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్లు నీ మనస్సులో నేనుంటానే
నీతి మీద ఆ కైలాసం తేలకుండ ఉన్నన్నాళ్లు నీ తపస్సునే చేస్తుంటానే
ఏడు వింతలున్నన్నాళ్లు నీకు తోడునై ఉంటా
పాలపుంత ఉన్నన్నాళ్లు నన్ను పంచి నేనుంటా
పాదమున్ననాళ్లు నీ నడకలాగ నేనుంటా
కోరుకున్న చోటల్లా చేర్చుతా
చేతులున్ననాళ్లు నీ గీతలాగ నేనుంటా
జాతకాన్ని అందంగా మార్చుతా
అంకెలింక ఉన్నన్నాళ్లు నీ వయస్సు సంఖ్యవనా
సంకెలల్లె బంధిస్తుంటా వంద ఏళ్లిలా హే హే హే హే
కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్లు నీ మనస్సులో నేనుంటానే
నీతి మీద ఆ కైలాసం తేలకుండ ఉన్నన్నాళ్లు నీ తపస్సు నే చేస్తుంటానే
నాననానానా నానననన నాననానానా
నానననన నాననానానా నానననన నాననానానా నానననన నాననానానా నాననా
భాషనేది ఉన్నన్నాళ్లు నిన్ను పొగిడి నేనుంటా
ధ్యాసనేది ఉన్నన్నాళ్లు నిన్ను తలచి నేనుంటా
నువ్వెటైపు వెళుతున్నా సాగనా
మసక ఉన్ననాళ్లు నీ ముందుకొచ్చి నుంచుంటా
మళ్లీ మళ్లీ గురుతొస్తుంటా
ముందు జన్మలా హా హే హే హే హే
కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్లు నీ మనస్సులో నేనుంటానే
నీతి మీద ఆ కైలాసం తేలకుండ ఉన్నన్నాళ్లునీ తపస్సు నే చేస్తుంటానే
గాలిలోన ఆరోప్రాణం కలవకుండ ఉన్నన్నాళ్లు
నిన్ను నేనే ఆరాధిస్తా నీ కోసమారాతీస్తా
కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్లు నీ మనస్సులో నేనుంటానే
నీతి మీద ఆ కైలాసం తేలకుండ ఉన్నన్నాళ్లు నీ తపస్సు నే చేస్తుంటానే