LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Yeto Vellipoyindhi Manasu

•

2012

Yedhi Yedhi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఏది ఏది కుదురేది ఏది
ఏది ఏది కుదురేది ఏది ఎదలో

ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో
లోతుల్లో జరిగేది మాటల్లో కనలేక పెదవే పేరై నీదై ఉంటే
ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో ఓ ఓ ఓఓఓ

నే ఓడే ఆట నీ వాథం అంట ఎంతో ఇష్టం గా
నే పాడే పాట నీ పేరేనంట చాలా కాలం గా
నా కంటూ ఉందా ఓ ఆశ నీ ఆశే నాకు శ్వాస ఊహ ఊసు నీతో నేనుంటేస
నీ అందం ముందుంటే ఆనందం రమ్మంటే కలలే కల్లై చుస్తూ ఉంటే
ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో

నా కాలం నీదే నువ్వై గడిపేసెయ్ ఎన్నాల్లవుతున్నా
ఓహో నీ పాఠం నేనే నన్నే చదివేసెయ్ అర్థం కాకుండా
నాలోకం నిండా నీ నవ్వే నాలోను నిండా నువ్వే తీరం దారి దూరం నువ్వయ్యావే
నా మొత్తం నీదైతే నువ్వంతా నేనైతే మనలో నువ్వు నేనూ ఉంటే
ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో
లోతుల్లో జరిగేది మాటల్లో కనలేక పెదవే పేరై నీదై ఉంటే
ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో

WRITERS

Anantha Sriram, Ilaiyaraaja

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Yeto Vellipoyindhi Manasu

2012

01

Yedhi Yedhi

Ilaiyaraaja, Ramya NSK, Shaan

02

Koti Koti

Ilaiyaraaja, Karthik

03

Atu Itu

Ilaiyaraaja, Sunidhi Chauhan

04

Laayi Laayi

Bela Shende, Ilaiyaraaja

05

Nachaledhu Maava

Ilaiyaraaja, Karthik, Suraj Jagan

06

Yenthentha Dhooram

Ilaiyaraaja, Karthik

07

Ardhamayyindhinte Inthena

Ilaiyaraaja, Yuvan Shankar Raja

08

Inthakaalam

Ilaiyaraaja

From This Artist