నచ్చలేదు మావా పిచ్చి పిచ్చి college
గుచ్చి గుచ్చి నన్ను చంపుతుంది knowledge
నచ్చలేదు మావా పిచ్చి పిచ్చి college
గుచ్చి గుచ్చి నన్ను చంపుతుంది knowledge
ఉక్కపోసినట్టు తొక్కు తీసినట్టు విలవిలమంది వయసున voltage
కట్టగట్టి books అన్నీ తూకానికేసి అమ్మేద్దాం
రెక్క విప్పి ఈ నాడే campus gate దాటేద్దాం
ఛల్ count down ఇక లెగడు లెగడు tour కెయ్యరా ticket ticket
నచ్చలేదు మావా పిచ్చి పిచ్చి college
గుచ్చి గుచ్చి నన్ను చంపుతుంది knowledge
నచ్చలేదు మావా పిచ్చి పిచ్చి college
నీ పేరు student మరో పేరు chill out (ఏ ఏ ఏ ఏ ఏ)
నీ ప్రతి movement కావాలొక event (ఏ ఏ ఏ ఏ ఏ)
సీతాకోకలెన్నో ఉన్నాయి సైటేద్దామా బామ్మర్ది
Lady luck lineలోకొచ్చి love అనే chance ఉంది
ఛల్ count down ఇక లెగడు లెగడు
చిట్టు చెయ్యరా wicket wicket
నచ్చలేదు మావా పిచ్చి పిచ్చి college
గుచ్చి గుచ్చి నన్ను చంపుతుంది knowledge
నచ్చలేదు మావా పిచ్చి పిచ్చి college
చిగురు మనసు యువకులం వయసు పొగరు ధనికుల
ఉడుకు మసులు చురుకు మెదడు కలిపి కొడితే ఆల్ రౌండ్
అరే వీధి छोटा है, ఈ ఊరు छोटा है
మన బంతులాటకి ఈ భూమి छोटा है
College छोटा है, teenage छोटा है
మన చెడుగుడాటకి ఆ నింగి छोटा है
అరే కడలి చేపకి చిన్న చెరువు छोटा है
కొండలెక్తే చేతికి గులక రాయి छोटा है
అందాలు అనుభవించగా నూరేళ్లు छोटा है
అరే వీధి छोटा है, ఈ ఊరు छोटा है
మన బంతులాటకి ఈ భూమి छोटा है
College छोटा है, teenage छोटा है
మన చెడుగుడాటకి, ఆ నింగి छोटा है, छोटा है
పడుచు వయసు పక్షిలాగ ఎగురుతుంది రా
అది గదుల నడుమ ఒదిగి ఒదిగి ఉండనంది రా
నలుపు తెలుపు కాని వేరే లోకం ఉంది రా
నీకు అసలు సిసలు చదువు అక్కడ దొరుకుతుంది రా
ప్రతి ఒక్క face book-ఏ కదా
కలలకు రంగులు దిద్దేటట్లుగా జీవించడమే కల రా
అనుకుంటే నువ్వు అన్ని చేసేయగలవు
ఈ ఎగుడు దిగుడు మలుపులన్నీ గెలుపు మెట్లు రా
అరే వీధి छोटा है, ఈ ఊరు छोटा है
మన బంతులాటకి ఈ భూమి छोटा है
అరే వీధి छोटा है, ఈ ఊరు छोटा है
మన బంతులాటకి ఈ భూమి छोटा है
College छोटा है, teenage छोटा है
మన చెడుగుడాటకి ఆ నింగి छोटा है
College छोटा है, teenage छोटा है
మన చెడుగుడాటకి ఆ నింగి छोटा है